INDIA : హిందూ సముద్రంలో భారీగా యుద్ధ నౌకలను మోహరించిన భారత్!
హిందూ మహాసముద్రంలో భారత్ చైనాకు ధీటుగా కార్యకలాపాలు ఏర్పాటు చేసింది. చైనా దురంహకారాన్ని తిప్పికొట్టేందుకు 35 యుద్ధనౌకలను 11 జలాంతర్గాములను మోహరించింది.
హిందూ మహాసముద్రంలో భారత్ చైనాకు ధీటుగా కార్యకలాపాలు ఏర్పాటు చేసింది. చైనా దురంహకారాన్ని తిప్పికొట్టేందుకు 35 యుద్ధనౌకలను 11 జలాంతర్గాములను మోహరించింది.
అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా మరోసారి నోరు పారేసుకుంది. 1987లో భారత్ ఈ ప్రాంతాన్ని అక్రమంగా ఆక్రమించుకుందని ప్రకటించింది. గత నెలరోజుల్లో చైనా ఈ అంశంపై మాట్లాడటం ఇది నాలుగోసారి కావడం గమనార్హం.
ఇప్పుడు 5జీ తో హై స్పీడ్ ఇంటర్నెట్ అనుభవాన్ని ఎంజాయ్ చేస్తున్నాం. అయితే, చైనా ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ తీసుకువచ్చింది. రాకెట్ లాంటి వేగంతో నిమిషంలో దాదాపు 90 వరకూ 8k సినిమాలను డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. అల్ట్రా ఫాస్ట్ బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్‌ను పొందవచ్చు.
కోతి నుంచి మనిషి వచ్చాడనేది సిద్ధాంతం. ఇది అందరికీ తెలిసిందే. క్రమంగా దశలు మార్చుకుని కోతి మనిషిగా మారాడు. అయితే మళ్ళీ ఇప్పుడు తిరిగి అదే దశకు వెళ్తున్నాడా? అంటే అవుననే అనిపిస్తోంది. ఎందుకో మీరూ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇది చదివేయండి.
అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా సైన్యం మరోసారి తన అధిపత్యాన్ని చాటుకుంది. అరుణాచల్ ప్రదేశ్ చైనాలో భాగమని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.అరుణాచల్ ప్రదేశ్ పై చైనా వాదనను భారత్ పదే పదే తిరస్కరించడం గమనార్హం.
ఉత్తర చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్‌లోని తాయోవాన్ జిన్ లాంగ్ కోల్ ఇండస్ట్రీ లిమిటెడ్ లో సోమవారం జరిగిన ప్రమాదంలో ఏడుగురు మైనర్ల మృతదేహాలు లభించినట్టు కౌంటీ ప్రభుత్వం ప్రకటించింది.
ప్రముఖ వీడియో యాప్ టిక్‌టాక్‌ను చైనా యజమాని విక్రయించకపోతే దానిపై దేశవ్యాప్తంగా నిషేధం విధించే బిల్లును యూఎస్ ప్రతినిధుల సభ బుధవారం ఆమోదించింది. కంపెనీ ప్రస్తుత యాజమాన్య నిర్మాణాన్ని జాతీయ భద్రతకు ముప్పుగా పరిగణిస్తూ US చట్టసభ సభ్యులు ఈ చర్య తీసుకున్నారు.
ఎలక్ట్రిక్ కార్ల రంగంలో ప్రపంచంలోనే అతి పెద్ద దేశాలుగా అవతరించే ప్రయత్నాల్లో ఉన్నాయి అమెరికా, చైనా. ఈ నేపధ్యంలో అమెరికా ఆధిపత్య యుద్దానికి తెరతీసింది. చైనా ఎలక్ట్రిక్ కార్లతో గూఢచర్యం చేస్తోంది అంటూ ఆరోపించింది.
ఇటీవల తైవాన్ విదేశాంగ శాఖ మంత్రి జోసఫ్ వూ ఇంటర్వ్యూను భారత మీడియా ప్రసారం చేసింది. దీనిపై స్పందించిన చైనా భారత మీడియా ఫేక్ న్యూస్‌ను వ్యాప్తి చేస్తోందని.. తైవాన్ స్వాతంత్ర్యానికి వేదికను కల్పిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. తైవాన్ తమలో అంతర్భాగమేనని తెలిపింది.