/rtv/media/media_files/2024/11/17/5DlsvDwEh22HArxk6FWJ.jpg)
చైనాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 21 ఏళ్ల ఓ విద్యార్థుడు కత్తితో దాడి చేసిన ఘటన చైనాలోని వుక్సీలో జరిగింది. 21 ఏళ్ల యువకుడు విద్యార్థులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 8 మంది అక్కడిక్కడే మృతి చెందగా.. 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. యిక్సింగ్ సిటీలోని వుక్సీ వొకేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ టెక్నాలజీలో ఓ యువకుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. తర్వాత ఆ యువకుడు పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించాడు. అయితే మృతులు సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: వైద్యుల నిర్లక్ష్యం.. ప్రైవేట్ ఆసుపత్రికి రూ.30 లక్షల జరిమానా!
పరీక్షలో ఫెయిల్ అయినందుకా?
ఈ ఏడాది ఆ యువకుడు పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు. దీంతో గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ తీసుకోలేదని, ఇంటర్న్‌షిప్ వేతనం కోసం కాలేజీకి వచ్చాడట. ఆ తర్వాత ఇలా కొందరు విద్యార్థులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
A knife attack at a vocational school kills 8 and injures 17. The suspect, a 21-year-old student, confessed to the crime, citing frustration over failing exams and unpaid internship wages. This marks the second such attack in the region this week. #China pic.twitter.com/Xta4uHAfgq
— Smriti Sharma (@SmritiSharma_) November 17, 2024
ఇది కూడా చూడండి: ట్రంప్ మరో విచిత్ర నిర్ణయం.. వ్యాక్సిన్లు వద్దన్న వ్యక్తికి హెల్త్ మినిస్ట్రీ!
Massacre in China
— Trending News (@Trend_War_Newss) November 16, 2024
The massacre at the school was carried out by a 21-year-old guy who graduated from the educational institution this year and returned to it to take revenge, because he did not receive a certificate.
As a result of the knife attack, 8 people were killed and 17… pic.twitter.com/i6bpBORd1Q
ఇది కూడా చూడండి: ఉన్నత హోదా ఇప్పిస్తామని.. హీరోయిన్ తండ్రికి రూ.25 లక్షలు టోకరా
🇨🇳”KNIFE ATTACK IN CHINA”
— WORLD AT WAR (@World_At_War_6) November 16, 2024
Eight people were killed and 17 others wounded Saturday in a knife attack at a vocational school in eastern China, and the suspect a former student has been arrested.
📌#China pic.twitter.com/WIzprBEV4N
ఇది కూడా చూడండి: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. ప్రత్యేకంగా 26 రైళ్లు ఏర్పాటు