OpenAI CEO శామ్ ఆల్ట్‌మన్ నివాసంపై దాడి.. పెట్రోల్ బాంబు విసిరి!
ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ నివాసంపై పెట్రోల్ బాంబు దాడి జరగడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆయన నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని ఒక దుండగుడు పెట్రోల్ బాంబు విసిరాడు.
ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ నివాసంపై పెట్రోల్ బాంబు దాడి జరగడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆయన నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని ఒక దుండగుడు పెట్రోల్ బాంబు విసిరాడు.
సుడాన్ దేశంలో ఘోరం జరిగింది. ఒక ఆసుపత్రిపై జరిగిన దాడిలో ఏకంగా 64 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 13 మంది చిన్న పిల్లలు ఉండటం అందరినీ కలచివేస్తోంది.
కెనడాలో భారతీయ యువకుడు దారుణ హత్యకు గురికావడం సంచలనంగా మారింది. అతని కాలేజీ విద్యార్థులే మూకుమ్మడిగా దాడి చేయడంతో అతను మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 10-12 మంది యువకులు అతనిపై ఒక్కసారిగా దాడి చేయడంతో సదరు యువకుడు మృతి చెందాడన్నారు.
శ్రీలంక దక్షిణ తీరంలో చోటుచేసుకున్న ఒక భారీ సముద్ర విపత్తు అంతర్జాతీయ సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఇరాన్‌కు చెందిన ఒక నౌకపై జలాంతర్గామి దాడి జరిగింది. ఈ భీకర దాడి ఫలితంగా కనీసం 101 మంది గల్లంతయ్యారు.
నైజీరియాలోని క్వారా రాష్ట్రంలో ఉన్న వోరో, నూక అనే రెండు గ్రామాలను ఉగ్రవాదులు చుట్టుముట్టారు. ఒక్కసారిగా సాయుధ దుండగులు గ్రామాల్లోకి చొరబడి గ్రామస్తుల చేతులను వెనక్కి విరిచి కట్టి, ఆపై కాల్చి చంపారు.ఈ దాడిలో దాదాపుగా 200 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది.
జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని షాపూర్ నగర్లో పూర్ణిమా స్కూల్లో దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని చిన్నారిపై ఆయా పైశాచిక దాడి చేసింది. నర్సరీ చదువుతున్న చిన్నారిపై స్కూల్ ఆయా దాడికి పాల్పడింది.