క్రైం Conistable Crime: బరితెగించిన కానిస్టేబుల్.. బజారులో ప్యాంటు విప్పి దారుణం.. వీడియో వైరల్! కామారెడ్డి జిల్లా బిక్నూర్ కానిస్టేబుల్ కేసులో మరిన్ని దారుణాలు బయటకొస్తున్నాయి. సొంత తమ్ముడి భార్య, పిల్లలపై సంతోష్ దాడి చేస్తుంటే స్థానికులు వీడియో తీశారు. దీంతో నడి బజారులోనే ప్యాంటు విప్పి తీసుకొండని చూపించాడు. ఇది వైరల్ అవుతోంది. By srinivas 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ AGHORI: తన్నులు తిన్న అఘోరి.. ఆమె రాకపోతే చచ్చిపోతానంటూ రచ్చ రచ్చ! తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న అఘోరిపై ఓ వ్యక్తి దాడి చేశాడు. ఫిబ్రవరి 9న వర్షిణి అనే అమ్మాయి కోసం వెళ్లిన అఘోరిని రాజేష్నాథ్ చితకబాదిన వీడియో వైరల్ అవుతోంది. అఘోరి, వర్షిణి, రాజేష్నాథ్ ఈ ముగ్గురికి సంబంధించిన ఆడియో చర్చనీయాంశమైంది. By srinivas 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ అమెరికాలో హిందూ దేవాలయంపై ఉగ్రదాడి .. పగ పట్టిన ఖలిస్తాన్ మద్ధతుదారులు దక్షిణ కాలిఫోర్నియాలోని అతిపెద్ద హిందూ దేవాలయాలలో ఒకటైన శ్రీ స్వామినారాయణ మందిరంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఇంతటితో ఆగకుండా అసభ్యకర సందేశాలను ఆలయాల్లో రాశారు. ఈ విషయాన్ని BAPS సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. By Kusuma 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Tiger Attack: అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన పులి.. తల్లికూతురి ప్రాణాలు కాపాడిన పెంపుడు కుక్క! ఉత్తరాఖండ్లోని బాగేశ్వర్లో భయంకరమైన ఘటన జరిగింది. ఒక చిరుతపులి రాత్రి ఇంట్లోకి ప్రవేశించి తల్లీకూతురు కమల, విజలపై దాడి చేసింది. పెంపుడు కుక్క పులిని కొరికి గాయపరిచి వారిద్దరినీ కాపాడింది. అటవీశాఖ అధికారులు పులిని బంధించి తీసుకెళ్లారు. By srinivas 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: ఏనుగుల దాడిపై పవన్ దిగ్భ్రాంతి.. రూ.10 లక్షలు ఆర్థిక సాయం! ఏపీ అన్నమయ్య జిల్లాలో ఏనుగుల తొక్కిసలాట ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుండాల కోన అటవీ ప్రాంతంలో ఏనుగుల దాడిలో చనిపోయిన ముగ్గురు భక్తులకు రూ.10 లక్షలు, క్షతగాత్రులకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. By srinivas 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Transgender Attack : కౌగిలించుకొని కత్తితో పొడిచి..యువకుడిపై ట్రాన్స్ జెండర్ హత్యాయత్నం ఖమ్మం రూరల్ మండలం పెద్దతండాలో దారుణం చోటుచేసుకుంది. ఒక యువకుడిపై ట్రాన్స్ జెండర్ కత్తితో పొడిచి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన సంచలనం సృష్టించింది.ఇరువురి మధ్య ప్రేమ వ్యవహారం కారణం గానే నిందితుడు హత్యాయత్నానికి పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. By Madhukar Vydhyula 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Advocates: భద్రతా వైఫల్యం వల్లే దాడి.. జడ్జిపై ఖైదీ చెప్పు విసిరిన ఇష్యూలో అడ్వకేట్స్ కీలక నిర్ణయం! రంగారెడ్డి జిల్లా కోర్టు మహిళా జడ్జిపై ఖైదీ చెప్పు విసిరిన ఘటనను న్యాయమూర్తుల సంఘం ఖండిస్తోంది. భద్రతా వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగిందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తమకు కోర్టులో మరింత రక్షణ కావాలని డిమాండ్ చేస్తున్నారు. By srinivas 14 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Acid Attack News: లవర్స్ డే రోజునే దారుణం.. ప్రేమించలేదని యువతిపై యాసిడ్ దాడి! ప్రేమికుల దినోత్సవం రోజునే దారుణం జరిగింది. తన ప్రేమను అంగీకరించలేదని ఓ యువతిపై యాసిడ్ తో దాడి చేశాడు ఓ దుర్మార్గుడు. ఈ ఘటన ఏపీలో చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. By Krishna 14 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ సేఫేనా.. డాక్టర్లు కీలక ప్రకటన హీరో సైఫ్ అలీఖాన్ ఆరోగ్యంపై లీలావతి ఆసుపత్రి డాక్టర్లు కీలక ప్రకటన చేశారు. ఆరు కత్తిపోట్లతో ఆసుపత్రిలో చేరిన సైఫ్ కు సుమారుగా రెండు గంటలకు పైగా కాస్మెటిక్ సర్జరీ చేశారు వైద్యులు. ప్రస్తుతం సైఫ్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. అతనికి ఎలాంటి ప్రమాదం లేదన్నారు. By Krishna 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn