సినిమా కరీనా లేని టైమ్ చూసి ఎటాక్.. సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసింది వాళ్లేనా? సైఫ్ పై దాడి జరిగిన టైమ్ లో ఆయన భార్య కరీనా ఇంట్లో లేదు. కరిష్మా కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో గర్ల్స్ నైట్ ఔట్ అంటూ ఓ పోస్టు పెట్టింది. ఈ పార్టీలో కరీనా పాల్గొంది. సైఫ్ ఇళ్లు గురించి బాగా తెలిసిన వ్యక్తే ఈ పని చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. By Krishna 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Russia-Ukraine: భీకర యుద్ధం.. రష్యాపై విరుచుకుపడ్డ ఉక్రెయిన్ బలగాలు ఉక్రెయిన్ బలగాలు రష్యాపై విరుచుకుపడ్డాయి. రష్యా ఆధీనంలోని కుర్స్‌లోకి ఉక్రెయిన్ బలగాలు ప్రవేశించి దాడులు జరిపాయి. ఈ దాడుల్లో రష్యాకి భారీగా ప్రాణ నష్టం జరిగిందని జెలెన్స్కీ తెలిపారు. ఈ భీకర యుద్ధంలో తమదే పై చేయి అని జెలెన్స్కీ వెల్లడించారు. By Kusuma 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Manipur: మణిపూర్‌లో మళ్ళీ మొదలైన గొడవలు..ఎస్పీ ఆఫీస్ పై దాడి మణిపూర్‌లోని కుకీలు ఎక్కువగా ఉండే కాంగ్ పోక్పిలో ఆందోళనకారులు మరోసారి రెచ్చిపోయారు. అక్కడి పోలీసులపై దాడి చేశారు. ఇందులో ఎస్పీ సహా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. By Manogna alamuru 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ న్యూఇయర్ రోజు అమెరికాలో మరో అటాక్..న్యూయార్క్ నైట్ క్లబ్లో కాల్పులు.. న్యూ ఆర్లీన్స్ సంఘటన జరిగిన రోజునే అమెరికాలో ఇలాంటిదే మరో ఘటన జరిగింది. న్యూయార్క్‌లో కూడా దుండుగుల అటాక్ జరిగింది. అక్కడి క్వీన్స్ లోని అమాజురా నైట్ క్లబ్లో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇందులో ఇద్దరు చనిపోగా మరో 11 మంది గాయపడ్డారు. By Manogna alamuru 02 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: అమెరికా పిక్అప్ ట్రక్ విషాదం..ఉగ్రవాద చర్యేమోనని అనుమానం న్యూ ఇయర్ వేళ అమెరికాలో జరిగిన మారణకాండ పెను విషాదాన్నే మిగిల్చింది. ఈ చర్యకు పాల్పడిన దుండుగుడు టెక్సాస్ కు చెందిన జబ్బార్‌గా గుర్తించారు.ఇతను నడిపిన వాహనంలో ఐసీస్‌కు సంబంధించిన జెండా దొరకడంతో ఈ దాడి ఉగ్రవాద చర్యేమోనని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. By Manogna alamuru 02 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Kadapa: పోలీస్ స్టేషన్లోనే ఎస్ఐపై దాడి వైఎస్సార్ జిల్లాకి చెందిన ఓ ఇద్దరు వ్యక్తులు వెళ్తుండగా ఓ కారు ఢీకొట్టింది. పోలీసులు వెంటనే కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి నోటీసులు ఇచ్చారు. అయితే యాక్సిడెంట్‌కి కారణమైన వారిని ఎస్ఐ వదిలేశాడని గాయపడిన వారి కుటుంబ సభ్యులు అతనిపై దాడికి పాల్పడ్డారు. By Kusuma 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Allu Arjun: ఇంటిపై దాడి...స్పందించిన అల్లు అరవింద్ అల్లు అర్జున్ ఇంటిపై దాడి గురించి ఆయన తండ్రి అల్లు అరవింద్ స్పందించారు. దాడిపై ఆయన విచారం వ్యక్తం చేశారు. అందరూ సంయమనం పాటించాల్సిన సమయం అని అరవింద్ చెప్పారు. ఇలాంటివి ఎవరూ ప్రోత్సహించకూడదని చెప్పారు. By Manogna alamuru 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Pakistan: బస్సు మీద ఉగ్రవాదుల దాడి..50 మంది మృతి పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఉగ్రవాదులు దాడి చేశారు. కదులుతున్న బస్సుల మీద విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో ఓ పోలీసు అధికారితో సహా 50 మంది మరణించారు. By Manogna alamuru 22 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. ఏకంగా టీచర్‌ను కత్తితో పొడిచి.. తమిళనాడులో ప్రభుత్వ టీచర్‌పై ఓ ప్రేమోన్మాది దాడి చేసి చంపేసిన ఘటన చోటుచేసుకుంది. పెళ్లికి నిరాకరించిందని రమణిపై క్లాస్‌రూమ్‌లోనే మదన్ అనే యువకుడు కత్తితో పొడిచి చంపేశాడు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు. By Kusuma 20 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn