క్రైం Crime: 11ఏళ్ల బాలుడి ప్రాణం తీసిన కోర్టు తీర్పు.. గొంతుకోసి చంపిన తల్లి! అమెరికాలో మరో దారుణం జరిగింది. భర్తతో విడాకుల కారణంగా 11 ఏళ్ల బాలుడిని గొంతుకోసి చంపింది భారత సంతతికి చెందిన సరితా రామరాజు. బిడ్డను తండ్రికి అప్పగించాలని కాలిఫోర్నియా కోర్టు తీర్పు ఇవ్వడంతో ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. By srinivas 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: పత్రాల్లేవని కుక్కను చంపి ఫ్లైట్ ఎక్కింది కుక్కలకున్న విశ్వాసం మనుషులకు ఉండదు అంటారు. అది నిజమేనని నిరూపించింది అమెరికాలోని అలిసన్ లారెన్స్ అనే ఆమె. పత్రాలు లేక కుక్కను ఫ్లైట్ లో తీసుకెళ్ళడానికి వీలు లేదని చెప్పారని ఏకంగా దాన్నే చంపేసింది ఫ్లైట్ ఎక్కేసింది. By Manogna alamuru 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Daughter killed father: అక్రమ సంబంధం వొద్దన్న తండ్రి.. గుండెలపై గుద్ది చంపిన కూతురు! ఏపీ మండపేటలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. సురేష్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్న కూతురు దుర్గను.. తండ్రి రాంబాబు మందలించాడు. వెంటనే మానుకోవాలని హెచ్చరించాడు. దీంతో ప్రియుడు, అతని ఫ్రెండ్ తో కలిసి తండ్రిని గొంతు పిసికి చంపింది. ముగ్గురిని అరెస్ట్ చేశారు. By srinivas 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం TG Crime: తాగొచ్చి తల్లిని వేధించిన దుర్మార్గుడు.. చీర, కేబులు వైర్‌తో కాళ్లు, చేతులు కట్టేసి! ఖమ్మంలో అమానుష ఘటన జరిగింది. ఎదురుగడ్డ గ్రామంలో తాగొచ్చి వేధిస్తున్న కొడుకు రాజ్‌కుమార్‌ను తల్లి దూడమ్మ దారుణంగా హతమార్చింది. నిద్రలో ఉండగా తాళ్లు, కేబుల్ వైర్లతో కాళ్లు, చేతులు కట్టేసి ఊపిరాడకుండా చేసి చంపింది. దూడమ్మను పోలీసులు అరెస్ట్ చేశారు. By srinivas 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Wife killed Husband: ప్రియుడితో శృంగారం మోజు.. భర్త గొంతు కోసి చంపిన భార్య! యూపీలో మరో భర్త భార్య చేతిలో బలయ్యాడు. బోడ్లాకు చెందిన నీతు తన ప్రియుడు విష్ణుతో కలిసి జితేంద్రను గొంతుకోసి చంపింది. గ్రామానికి 65 కిలోమీటర్ల దూరంలో మృతదేహాన్ని పడేసి మిస్సింగ్ కేసు పెట్టింది. మృతుడి బంధువుల ఫిర్యాదుతో నిందితులను అరెస్ట్ చేశారు. By srinivas 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Chidrens murder: స్కూల్ ఫీజుల భారంతోనే పిల్లల హత్య.. సూసైడ్ నోట్లో భయంకర విషయాలు! కాకినాడ పిల్లల మర్డర్ ఘటనలో భయంకర నిజాలు బయటపడుతున్నాయి. 'అధిక ఫీజులతో ఆందోళన. పెద్దస్కూల్ నుంచి చిన్న స్కూల్లోకి మార్చేశా. వారిస్థాయి తగ్గించేశా. భవిష్యత్తులో లక్షలు కట్టి చదివించగలనా?' అని తండ్రి కిషోర్ సూసైడ్ నోట్లో రాసినట్లు పోలీసులు తెలిపారు. By srinivas 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Syria: సిరియాలో 1000కు చేరిన మృతుల సంఖ్య సిరియా హింసలో చనిపోయిన మృతుల సంఖ్య వెయ్యికి చేరింది. ఇక్కడ అంతర్యుద్ధం మొదలయ్యాక ఇదే అత్యంత ఘోరమైన ఘటనగా దీన్ని చెబుతున్నారు. బ్రిటన్‌కు చెందిన సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ ఘర్షణకు సంబంధించి వివరాలను తెలిపింది. By Manogna alamuru 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం TG Crime: పోలీస్తో అక్రమ సంబంధం.. పసి పిల్లలకు పురుగుల మందు తాగించి చంపిన తల్లి! తెలంగాణ డోర్నకల్‌లో మరో ఘోరం జరిగింది. ఓ పోలీస్ బాస్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్న మంగళ్ తండాకు చెందిన వితంతువు ఉషా.. తన ఇద్దరు పసి పిల్లల అడ్డు తొలగించుకునేందుకు గడ్డిమందు తాగించింది. నిత్యశ్రీ (05) చనిపోగా అబ్బాయి వరుణ్ తేజ(07) బతికి బయటపడ్డాడు. By srinivas 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Atrocious : జగిత్యాలలో దారుణం ... ఆస్తికోసం అన్నను చంపిన చెల్లెళ్లు ఆస్తులు, డబ్బు, అంతస్తుల నీడన అత్మీయతలు, అనుబంధాలు కనుమరుగవుతున్నాయి. అన్న, చెల్లె, తమ్ముడు, అక్క అనే బంధాలు కానరానివవుతున్నాయి. దీంతో మనిషనేవాడు మాయమై, మానవత్వం మంటగలిసి ఆస్తి కోసం అన్నాచెల్లెల్లు, అన్నదమ్ములు ఒకరినొకరు కొట్టుకుని చంపుకుంటున్నారు. By Madhukar Vydhyula 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society గోవాలో 14 మంది కర్రలతో నా తమ్ముడిపై..! | Restaurant Employee Attack On Andhra Tourists At Goa | RTV By RTV 02 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Tamilnadu: దారుణ ఘటన.. నడిరోడ్డుపై లాయర్‌ను కత్తితో నరుకుతూ.. సీనియర్ న్యాయవాదిపై కొడవలితో నడిరోడ్డుపై దాడి చేసిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. కోర్టు నుంచి వస్తుండగా.. ఆ ప్రాంగణంలోనే కొడవలితో కిరాతకంగా దాడి చేశాడు. ప్రస్తుతం న్యాయవాది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. By Kusuma 20 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం China: చైనాలో దారుణం.. కత్తి దాడిలో 8 మంది మృతి చైనాలో వుక్సీ వొకేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ టెక్నాలజీలో ఓ 21 ఏళ్ల యువకుడు విద్యార్థులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో దాదాపుగా 8 మంది మరణించగా.. 17 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. By Kusuma 17 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ భార్య ప్రాణాలు తీసిన భర్త అనుమానం మిర్యాలగూడ వేములపల్లి రావువారిగూడానికి చెందిన సైదులు అనుమానంతో తన భార్యను కాలువలో నూకి చంపేశాడు. కాలువలో కొట్టుకుపోయిందని పోలీసులకు తెలపగా.. అనుమానం వచ్చిన పోలీసులు విచారణ చేయగా నేరాన్ని ఒప్పుకున్నాడు. By V.J Reddy 10 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మియాపూర్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగిని దారుణ హత్య! మియాపూర్ లో బండి స్పందన (29) అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని దారుణ హత్యకు గురైంది. పదునైన ఆయుధంతో ఆమెను విచక్షణారహితంగా పొడిచినట్లు తెలుస్తుంది.కానీ అక్కడ ఎలాంటి ఆయుధం లభించలేదని పోలీసులు తెలిపారు. By Bhavana 01 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling తండ్రిని చంపి ఇంట్లోనే పాతిపెట్టిన కొడుకులు.. 30 ఏళ్ల తర్వాత ఎలా బయటపడిందంటే? 30 ఏళ్ల క్రితం తండ్రిని ఇద్దరు కొడుకులు కలిసి దారుణంగా చంపి ఇంట్లోనే పాతిపెట్టిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. సోదరుల మీద అనుమానం వచ్చిన మూడో కొడుకు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు. By Kusuma 28 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana Crime : బీఎస్సీ విద్యార్థి దారుణ హత్య! ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలుర పోస్ట్ మెట్రిక్ వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్న జితేందర్ అనే విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అతనికి మద్యం తాగించి.. దాడి చేసి చంపేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. By Bhavana 22 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Nursing Student : గచ్చిబౌలిలో నర్సింగ్ విద్యార్థిని దారుణ హత్య! జడ్చర్లకు చెందిన శృతి (23) గచ్చిబౌలి చిన్న అంజయ్య నగర్‌లోని రెడ్‌స్టోన్ హోటల్లో గత రాత్రి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.అయితే, ఆమె కుటుంబ సభ్యులు మాత్రం అది ముమ్మాటికీ హత్యేనని, రేప్ చేసి హతమార్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. By Bhavana 16 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Murder Case : టీడీపీ నేత హత్య కేసులో వీడిన మిస్టరీ AP: కర్నూలు జిల్లాలో టీడీపీ నేత శ్రీనివాసులు హత్య కేసును పోలీసులు ఛేదించారు. అదే గ్రామానికి చెందిన మరో టీడీపీ నేత నర్సింహులు నలుగురి సహకారంతో శ్రీనివాసులును హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. వ్యక్తిగత గొడవల కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు చెప్పారు. By V.J Reddy 18 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn