Latest News In Telugu Assembly Elections:ఛత్తీస్‌ఘడ్, మిజోరంలలో మొదలైన పోలింగ్ ఛత్తీస్ ఘడ్, మిజోరం లలో ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఛత్తీస్ ఘడ్ లో మొదటి విడత 20 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. మిజోరంలో 40 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉదయం 7 నుంచి పోలింగ్ మొదలయ్యింది. By Manogna alamuru 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Chhattisgarh:తొలి విడత ఎన్నికల ముందు ఛత్తీస్‌ఘఢ్ కాంగ్రెస్ కు షాక్..సీఎం భగేల్ కు బెట్టింగ్ సొమ్ము ఛత్తీస్ ఘడ్ లో మరో రెండు రోజుల్లో మొదటి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి ఎన్నికల్లో కూడా గెలిచి మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకోవాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. రాష్ట్రంలో మహదేవ్ బెట్టింగ్ యాప్ నుంచి సీఎం బఘేల్ కు రూ.508 కోట్లు అందినట్లు ఈడీ ఆరోపిస్తోంది. By Manogna alamuru 04 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu chhattisgarh congress:దేన్ని దేనికి ముడిపెట్టారురా బాబూ.. ప్రచారంలో రచ్చ చేస్తున్న ఛత్తీస్‌ఘడ్ కాంగ్రెస్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ఉప్పల్ బాలుల ఫోటోలతో ఛత్తీస్‌ఘడ్ కాంగ్రెస్ పార్టీ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. కాంగ్రెస్ గ్యారంటీలు ధోనీలాంటివి అయితే మోదీ గ్యారెంటీలు ఉప్పల్ బాలు లాంటవి అంటూ వారిద్దరి ఫోటోలతో ట్వీట్ పెట్టింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. By Manogna alamuru 04 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Chhattisgarh News: ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ నేత దారుణ హత్య.. కాల్చిచంపిన మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ దారుణం చోటుచేసుకుంది. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతమైన మొహ్లా-మాన్పూర్ జిల్లా చౌకీ పట్టణంలో భారతీయ జనతా పార్టీ నాయకుడుపై మావోయిస్టులు దాడి చేసి దారుణంగా కాల్చి చంప్పారు. By Vijaya Nimma 21 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Prashant Kishor: తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్దే గెలుపు.. పీకే కీలక వ్యాఖ్యలు ఎన్నికల వ్యాహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న సాధారణ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టబోతోందన్నారు. ఆ రాష్ట్రంలో జరిగిన అభివృద్దే అందుకు నిదర్శనమన్నారు. మరోవైపు రాజస్థాన్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ-కాంగ్రెస్ పార్టీల మధ్య గట్టిపోటీ ఉంటుందన్నారు. By Karthik 05 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Chhattisgarh: ఛత్తీస్‌ఘడ్‌లో 40 మందిని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. బీజాపూర్ జిల్లాలో ఏకంగా 40 మందిని కిడ్నాప్ చేసి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. కిడ్నాప్ అయిన వారిలో సర్పంచులు, ఉప సర్పంచులు, ఉపాధ్యాయులు, వ్యాపారస్థులు ఉన్నారు. By BalaMurali Krishna 21 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Chhattisgarh : మహిళా ఎమ్మెల్యేపై కత్తితో దాడి..!! ఛత్తీస్‌గఢ్ లో దారుణం జరిగింది. కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యేపై కత్తితో దాడ చేశారు గుర్తుతెలియని దుండగులు. ఖుజ్జిస్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే చన్నీ చందు సాహు ఆదివారం సాయంత్రం డోంగర్గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జోధారా గ్రామంలో ఓ బహిరంగకార్యక్రమానికి హాజరయ్యింది. ఆ కార్యక్రమంలోనే ఈ ఘటన జరిగింది. By Bhoomi 21 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Chhattisgarh : అక్కడ తొలిసారిగా ఎగిరిన జెండా.. 6గ్రామాల్లో త్రివర్ణ వెలుగులు.. కారణం తెలుసుకోవాల్సిందే..!! ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో స్వాతంత్య్రానంతరం తొలిసారిగా త్రివర్ణ పతాకాన్ని 6 గ్రామాలున్నాయి ఎగురవేయనున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్ ప్రభావిత బస్తర్ ప్రాంతంలోని ఆరు మారుమూల గ్రామాల్లో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారిగా ఈరోజు జాతీయ జెండాను ఎగురవేయనున్నట్లు అధికారులు తెలిపారు. By Bhoomi 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Earthquake In Chhatisgarh : భూకంపం ధాటికి వణికిపోయిన చత్తీస్‌గఢ్..ఇళ్లలో నుంచి పరుగులు పెట్టిన జనం..!! ఛత్తీస్‌గఢ్‌లో భూకంపం సంభశించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.6గా నమోదు అయ్యింది. భూకంప కేంద్రం కోర్బా జిల్లాలోని పసన్ సమీపంలో ఉన్నట్లు సమాచారం.భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం కారణంగా ఆ ప్రాంతంలోని పలు ఇళ్ల గోడలకు కూడా పగుళ్లు ఏర్పడ్డాయి. By Bhoomi 13 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn