చత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో అలిపిరి దాడి సూత్రధారి మృతి
చత్తీస్గఢ్- ఒడిశా సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు కీలక అగ్ర నేతలు కూడా ఉన్నారు. ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి కూడా ఉన్నారు. ఈ చలపతి ఎవరో కాదు.. ఏపీ సీఎం చంద్రబాబుపై అలిపిరి దాడిలో సూత్రధారిగా ఉన్నది ఈయనే.
Maoist Encounter: ఛత్తీస్గడ్లో ఎన్కౌంటర్లో రూ.కోటి రివార్డు ఉన్న మావోయిస్ట్ హతం!
ఛత్తీస్గడ్ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేతలు మృతి చెందారు. సెంట్రల్ కమిటీ సభ్యుడు మనోజ్, మావోయిస్ట్ పార్టీ ఇంఛార్జ్ జయరాం అలియాస్ చలపతి పాటు మరో కీలక అగ్రనేత వీరిలో ఉన్నారని సమాచారం. చలపతిపై రూ. కోటి రివార్డు ఉంది. చలపతి స్వస్థలం చిత్తూరు జిల్లా.
Amit Shah : ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్పై అమిత్ షా సంచలన ట్వీట్
ఒడిశా-ఛత్తీస్గఢ్ సరిహద్దులో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. 2026 మార్చి నాటికి మావోయిస్టులను నిర్మూలిస్తామని శపథం చేసిన అమిత్ షా తాజా ఎన్కౌంటర్ను "నక్సలిజానికి మరో బలమైన దెబ్బ" అని అభివర్ణించారు.
భారీ ఎన్కౌంటర్.. 14 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో 14 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇందులో ఇద్దరు మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, సీఆర్పీఎఫ్ , కొబ్రా సిబ్బందితో కూడిన బృందం ఈ ఆపరేషన్ను నిర్వహించింది
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ .. నలుగురు నక్సలైట్లు హతం
ఛత్తీస్గఢ్లో మావోలు పిట్టల్లా రాలిపోతున్నారు. దండకారణ్యాన్ని భద్రతాబలగాలు జల్లెడ పడుతున్నాయి. తాజాగా మావోలకు, భధ్రతాబలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరగగా.. నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. మావోలనుంచి పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
/rtv/media/media_files/2025/01/29/m7Fmc1H1H1pxXc6MXzyJ.jpg)
/rtv/media/media_files/2025/01/22/ktvk2qmMge60ZoSbgWeU.png)
/rtv/media/media_files/2025/01/21/KupgkfTOzI5xEOIhhh4H.jpg)
/rtv/media/media_files/2025/01/21/WY7P9vmYc1C7UzsUSykF.jpg)
/rtv/media/media_files/2025/01/21/f0NIbUL9NxiP71kmgTFf.jpg)
/rtv/media/media_files/2025/01/12/sZypfw6tf2qbeb8YafCV.jpg)
/rtv/media/media_files/2024/12/12/DFpLzIXUU07YIOy1SZfF.jpg)