XXX Soap: ట్రిపుల్ ఎక్స్ సోప్స్ అధినేత కన్నుమూత!
ప్రముఖ పారిశ్రామికవేత్త, ట్రిపుల్ ఎక్స్ సోప్స్ ఛైర్మన్ అరుణాచలం మాణిక్యవేల్ అనారోగ్యంతో బాధపడుతూ గురువారం సాయంత్రం గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మరణించారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త, ట్రిపుల్ ఎక్స్ సోప్స్ ఛైర్మన్ అరుణాచలం మాణిక్యవేల్ అనారోగ్యంతో బాధపడుతూ గురువారం సాయంత్రం గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మరణించారు.
చెన్నై ఒంగూర్ వంతెనపై దంపతులను కారుతో ఢీ కొట్టిన చంపిన అరవింద్ నిర్మలా సీతారామన్ బంధువుగా పోలీసులు గుర్తించారు. నిర్మలా అతని అత్త కూతురు అని వెల్లడించారు. పారిపోయిన అరవింద్‌ను అరెస్ట్ చేశారు. మృతుడు నారాయణసామి భార్య మీనా పరిస్థితి విషమంగా ఉంది.
దేశవ్యాప్తంగా శ్రీచైతన్య కళాశాలల్లో సోదాలు జరుగుతున్నాయి. తెలంగాణ, ఏపీ, ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, చెన్నైలలో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో పెద్ద మొత్తంలో అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేశారు. ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్సపొందుతున్నారు కల్పన. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఆలపించిన కల్పన హైదరాబాద్ లోని నిజాంపేటలో నివాసం ఉంటున్నారు. నిద్రమాత్రలు మింగి కల్పన ఆత్మహత్యయత్నం చేశారు.
తమిళగ వెట్రి కళగం పార్టీ స్థాపించి ఏడాది పూర్తైన సందర్భంగా బుధవారం చెన్నైలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు టీవీకే నేతలతోపాటు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరూ స్టేజ్‌పై నిలబడి అభిమానులకు అభివాదం చేశారు.
చిత్తూరు జిల్లా దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి, చెన్నై రోడ్డులో లారీ, బస్సు ఢీకొన్నాయి. ఇందులో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 14 మందికి గాయాలయ్యాయి.
13 ఏళ్ల బాలిక తన ప్రియుడిని వెతుక్కుంటూ వెళ్లింది. చివరికీ ఆ బాలిక పోలీసుల చేతుల్లోనే లైంగిక దాడికి గురైంది. తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి సమచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
చెన్నై తండ్రికుమార్తె హత్య కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. తండ్రికి చికిత్స అందించిన వైద్యుడే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.అంతేకాకుండా మృతదేహాలను ఇంట్లోనే ఐదు నెలలుగా ఉంచి వివిధ రసాయనాలు చల్లినట్లు గుర్తించారు.
వైద్యం కోసం తన దగ్గరికి వచ్చిన తండ్రి, కుమార్తెలను ఓ డాక్టర్ తన తెలివిని ఊపయోగించి చంపేశాడు. ఈ ఘటన చైన్నెలో చోటుచేసుకుంది. బంధువుల ఫిర్యాదుతో డాక్టర్ కిరాతకాలు వెలుగులోకి వచ్చాయి. ఇంతకీ ఏం జరిగిందంటే పూర్తి కథనం లోపల చదవండి.