Latest News In Telugu Kishan Reddy: కేసీఆర్ కుటుంబానికి అహంకారం ఎక్కువ.. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మరోసారి కేసీఆర్ ఫ్యామిలీపై సంచలన కామెంట్స్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అందించిన నిధులతోనే రాష్ట్రంలో మెరుగులు దిద్దిన కేసీఆర్ కుటుంబం.. అహంకారంతో సిగ్గు లేకుండా మాట్లాడుతుందన్నారు. దేశంలో ఏ ఒక్క నాయకుడు అలా మాట్లాడరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. By srinivas 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం MS Dhoni: క్రికెట్ అకాడమీ పేరుతో ధోనీకి టోకరా...15కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు..ఇద్దరిపై కేసు..!! టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన మాజీ వ్యాపార భాగస్వాములు రూ.15 కోట్ల మేర మోసం చేశారంటూ శుక్రవారం కోర్టును ఆశ్రయించాడు.ధోని ఫిర్యాదుతో అర్కాస్పోర్ట్స్ యజమాని మిహిర్ దివాకర్, సౌమ్యా విశ్వాస్ లపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. By Bhoomi 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn