Latest News In Telugu Health: ఏది తినాలన్నా భయమే..బెంబేలెత్తిస్తున్న క్యాన్సర్ భూతం క్యాన్సర్ భూతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. ఏం తినాలన్నా భయం, చివరకు గాలి పీల్చాలన్నా కూడా ఆలోచించాల్సిన పరిస్థితులు. అన్నింటిలోనూ కల్తీలు..దేనికీ లేని సేఫ్టీ. తాజాగా భారత్‌లో 527 ఆహార ఉత్పత్తుల్లో క్యాన్సర్ కారకాలున్నాయని ఫుడ్ స్టేఫీ విబాగం చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. By Manogna alamuru 26 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Masala: మసాల దినుసుల్లో క్యాన్సర్ కారకాలు.. కేంద్రం కీలక నిర్ణయం ఎవరెస్ట్, మహాసియన్ ది హట్టి ప్రైవేట్ లిమిటెడ్(ఎండీహెచ్) కంపెనీలు తయారు చేసిన మసాల దినుసుల్లో క్యాన్సర్ కారకాలు ఉన్నట్లు బయటపడటంతో వాటిని నిషేధిస్తున్నట్లు హాంకాంగ్, సంగాపూర్ దేశాలు ప్రకటించాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ కంపెనీలపై చర్యలకు సిద్ధమైంది. By B Aravind 22 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Women Health : మహిళల్లో పెరుగుతున్న క్యాన్సర్‌కు ఈ జీవనశైలే కారణమా..? మహిళలు..రొమ్ము, గర్భాశయం,పెద్దప్రేగు, నోటి వంటి అనేక రకాల క్యాన్సర్లతో బాధపడుతున్నారు. మహిళల్లో పెరుగుతున్న క్యాన్సర్ కు జీవనశైలే కారణమని వైద్యులు చెబుతున్నారు. పురుషులకంటే స్త్రీలే ఎందుకు క్యాన్సర్ బారిన పడుతున్నారు. పూర్తి వివరాలు తెలసుకుందాం. By Bhoomi 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cancer : తక్కువ ఖర్చుతో కేన్సర్ చికిత్స.. ప్రారంభించిన రాష్ట్రపతి! దేశీయంగా అభివృద్ధి చేసిన సీఏఆర్ టీ-సెల్ థెరపీని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. ఐఐటీ బాంబే, టాటా మెమోరియల్ సెంటర్ అభివృద్ధి చేసిన ఈ జన్యు ఆధారిత చికిత్స వివిధ రకాల క్యాన్సర్లను నయం చేయడానికి సహాయపడుతుంది. ఇఇది చికిత్స ఖర్చును గణనీయంగా తగ్గిస్తుందని అంచనా. By Vijaya Nimma 04 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Kate Middleton: 'నాకు క్యాన్సర్ ఉంది, కీమోథెరపీ చేయించుకుంటున్నాను' తాను క్యాన్సర్ తో పోరాడుతున్నట్లు.. అందుకు కీమో థెరపీ చేయించుకుంటున్నట్లు బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్డాన్ వివరించారు. దయచేసి ప్రజలందరూ కూడా ఈ విషయం గురించి గోప్యత పాటించాలని కేట్ ప్రజలకు పిలుపునిచ్చారు. By Bhavana 23 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Moles : పుట్టుమచ్చల్లో ఈ మార్పులు క్యాన్సర్‌కి సంకేతాలు కావచ్చు.. అవేమిటంటే..!! శరీర భాగాలలో ఉండే పుట్టుమచ్చలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. క్యాన్సర్ వచ్చినప్పుడు.. శరీరంలోని పుట్టుమచ్చ, మొటిమ మారడం ప్రారంభమవుతుంది. స్కిన్ క్యాన్సర్ కి పుట్టుమచ్చ రంగు, ఆకారం మారడం ఓ సంకేతంగా చెప్పవచ్చు. By Vijaya Nimma 03 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cancer: మసాలాలతో క్యాన్సర్‌కు మందు..మద్రాస్ ఐఐటీ ఘనత ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతున్న రోగం క్యాన్సర్. జనాల అలవాట్లు, ఆహారం, వాతావరణ మార్పులు అన్నీ కలిసి క్యాన్సర్‌కు దారి తీస్తున్నాయి. దీని కోసం భారత శాస్త్రవేత్తలు ఓ మందును కనుగొన్నారు. మసాలా దినుసులతో క్యాన్సర్‌కు చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు. By Manogna alamuru 26 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Smoking : పొగాకు మాత్రమే కాదు మన అలవాట్లు కూడా క్యాన్సర్‌కు కారణమా? రోజూ 8 గంటలకు పైగా కదలకుండా కూర్చునే వారికి ఊపిరితిత్తులు, గర్భాశయం, కడుపు సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.ఇలా చేయడం వల్ల రక్త ప్రవాహంపై ప్రభావం, జీవక్రియ రేటును తగ్గం, శరీరంలో వివిధ రకాల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. By Vijaya Nimma 18 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sprouted Seeds: షుగర్, క్యాన్సర్‌కి చెక్ పెట్టే మొలకలు.. తింటే అద్భుత ప్రయోజనాలు మొలకెత్తిన ధాన్యాలలో ఉండే అధిక ప్రొటీన్లు బలాన్ని ఇవ్వటంతోపాటు అనేక ఇతర అద్భుత ప్రయోజనాలన్నాయి. ఇవి తినటం వలన గుండె సమస్యలు, రక్తహీనత వంటి అనేక తీవ్రమైన వ్యాధుల నుంచి రక్షించవచ్చని వైద్యులు చెబుతున్నారు. మొలకలు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. By Vijaya Nimma 18 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn