Latest News In Telugu Health Tips: పురుషుల్లో ఈ లక్షణాలు కనిపిస్తే ఏదైనా క్యాన్సర్ కావచ్చు..జర భద్రం! మగవారిలో చాలా ఎక్కువగా మూత్రాశయ క్యాన్సర్ కనిపిస్తుందని వైద్యులు అంటున్నారు. ఈ క్యాన్సర్ ఉన్నవారికి మూత్రంలో రక్తం కనిపించడంతోపాటు మూత్ర విసర్జన సమయంలో నొప్పి, వెన్ను నొప్పి లాంటివి కనిపిస్తాయని హెచ్చరిస్తున్నారు. ఈ లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. By Vijaya Nimma 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Breakfast: అల్పాహారంగా ఈ ఆహారాన్ని తీసుకుంటే క్యాన్సర్ తప్పదా? ఉదయాన్నే తీసుకునే కొన్ని ఆహారాలు నోటి క్యాన్సర్కు కారణం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆహారాలు ప్రాసెస్ చేయబడినప్పుడు, వాటి రుచిని కాపాడటానికి, చెడిపోకుండా ఉండాలని కొన్ని రసాయనాలు కలుపుతారు. ఈ రసాయనాలు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. By Vijaya Nimma 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jaundice: కామెర్లు కూడా క్యాన్సర్ లక్షణమేనా?..వైద్యులు ఏమంటున్నారు? కామెర్లు ప్రాణాపాయం కాదు. కొన్నిసార్లు కామెర్లు కూడా క్యాన్సర్ లక్షణం కావచ్చని వైద్యులు అంటున్నారు. పిత్తాశయ రాళ్లు కూడా పసుపునకు కారణమవుతాయి. ఈ కామెర్లు క్యాన్సర్ వంటి మరింత ప్రమాదకరమైన వ్యాధికి సూచిక కావచ్చని చెబుతున్నారు. By Vijaya Nimma 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Britain King : బ్రిటన్ రాజు ఛార్లెస్-3కి క్యాన్సర్.. ప్యాలెస్ ప్రకటన బకింగ్ హామ్ ప్యాలెస్ ఒక కీలక ప్రకటన చేసింది. దాని ప్రకారం బ్రిటన్ రాజు చార్లెస్-3 క్యాన్సర్లో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన దానికి సంబంధించిన చికిత్స తీసుకుంటున్నారు. By Manogna alamuru 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Poonam Pande:పూనమ్ పాండే ప్రకటనకు మాదే బాధ్యత...స్కబాంగ్ డిజిటల్ ఏజెన్సీ మూడు రోజుల క్రితం బాలీవుడ్ నటి పూనమ్ పాండే డెత్ పోస్ట్ ఎంత వివాదం రేపిందో అందరికీ తెలిసిందే. ఏంటీ స్టంట్లు అంటూ అందరూ పూనమ్ మీద మండిపడ్డారు కూడా. అయితే తాజాగా ఈ వివాదస్పద ప్రచారానికి తమదే బాధ్యత అంటూ స్కబాంగ్ డిజిటల్ ఏజెన్సీ క్షమాపణలు తెలియజేసింది. By Manogna alamuru 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: క్యాన్సర్ కణాలకు ఈ కూరగాయలతో చెక్.. సరిగ్గా తింటే క్యాన్సర్ రమ్మన్నా రాదు! ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధిని ఆరోగ్యకరమైన వాటిని తీసుకోవడం వల్ల నివారించవచ్చని నిపుణులు అంటున్నారు. క్యాన్సర్ రాకుండా ఉండాలంటే బ్రోకలీ, బోక్ చోయ్,వెల్లుల్లి,బత్తాయి,పెసలు, బచ్చలికూర, టమాటా వంటి కూరగాయలను ఆహారంలో చేర్చుకోవాలని వైద్యులు చెబుతున్నారు. By Vijaya Nimma 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Namibia President: నమీబియా దేశాధ్యక్షుడు గింగోబ్ కన్నుమూత! నమీబియా దేశా అధ్యక్షుడు హేజ్ గింగోబ్ ఆదివారం తెల్లవారుజామున మరణించినట్లు ఆ దేశ అధికారిక సంస్థలు వెల్లడించాయి. ఆయన గత కొంత కాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నారు. చికిత్స తీసుకుంటూ ఆదివారం మరణించారు. By Bhavana 04 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Poonam Pandey: పూనమ్ పాండే బతికే ఉంది...అంతా పబ్లిసిటీ స్టంటే.. సినీ నటి, మోడల్ పూనమ్ పాండే మృతి వార్త నిన్న అందరినీ షాక్కు గురిచేసింది. సర్వేకల్ క్యాన్సర్తో మరణించిందని అందరూ తెగ సానుభూతిని ప్రకటించారు కూడా. అయితే అదంతా ఒట్టిదే అంటున్నారు. కేవలం పబ్లిసిటీ కోసమే స్టంట్ చేసిందని తెలుస్తోంది. By Manogna alamuru 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Life Style : ఈ ప్రదేశాలలో మీ మొబైల్ని వాడకండి సెల్ఫోన్లను జేబులో పెట్టుకోవడం, బెడ్రూమ్, బాత్రూమ్, కారు డ్యాష్ బోర్డు మీద ఉంచితే ఆరోగ్యానికి హానికరమని నిపుణులు అంటున్నారు. క్యాన్సర్తో పాటు మెదడుపై ప్రభావం పడుతుందని చెబుతున్నారు. By Vijaya Nimma 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn