Latest News In Telugu Walnut Benifits: మెదడు చురుగ్గా పనిచేయాలంటే.. వీటిని తినండి చాలు..! సాధారణంగా వాల్ నట్స్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతుంటారు. వీటిలో శరీరానికి కావల్సిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రోజూ ఇవి తింటే జ్ఞాపక శక్తి పెంచడంతో పాటు గుండె ఆరోగ్యం, బరువు, చక్కెర స్థాయిలను నియంత్రించును. By Archana 04 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health:మెటాస్టాటిక్ క్యాన్సర్ తో చనిపోయిన సహారా ఛీఫ్..అసలేంటిది? రెండు రోజుల క్రితం సహారా చీఫ్ సుబ్రతా రాయ్ కన్నుమూశారు. ఈయన కార్డియాక్ అరెస్ట్ తో చనిపోయినప్పటికీ ఆయన దీర్ఘ కాలంగా మెటాస్టాటిక్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. దీంతో అసలేంటీ మెటా స్టాటిక్ క్యాన్సర్...ఇదొక కొత్త రకమైన క్యాన్సర్ అంటూ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. By Manogna alamuru 16 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tip: కరివేపాకే కదా అని తీసిపారేయకండి.. దీని వల్ల చాలా లాభాలు గురు! కరివేపాకు తినడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. కరివేపాకు మన రోజువారీ ఆహారంలో తీసుకోవడం వల్ల గుండె సమస్యలు, క్యాన్సర్ వంటి వాటి నుంచి మనల్ని మనం కాపాడుకునే ఛాన్స్ ఉంటుందని తెలిపారు. By V.J Reddy 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Air Pollution: వాయు కాలుష్యంతో క్యాన్సర్ ముప్పు.. హెచ్చరిస్తున్న నిపుణులు వాయుకాలుష్యం క్యాన్సర్కు దారితీస్తుందని తాజాగా ఓ అధ్యయనంలో తేలడం ఆందోళన కలగిస్తోంది. ఇప్పటికే ఉన్న పలు రకాల క్యాన్సర్లతో వాయు కాలుష్యానికి సంబంధం ఉందని చెప్పేందుకు శాస్త్రీయ ఆధారాలు ఉన్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. వాయుకాలుష్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. By B Aravind 06 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cancer: పెరుగుతున్న క్యాన్సర్ కేసులు.. లెక్క తెలిస్తే షాక్ అవుతారు.. వీరికి రిస్క్ ఎక్కువ! దేశంలో క్యాన్సర్ సంఖ్య గణనీయంగా పెరుగుతుందని నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఏడాదికి 14లక్షల చొప్పున రికార్డ్ అవుతున్న కేసులు.. 2040నాటికి ఏడాదికి 20లక్షలగా నమోదవుతాయని సమాచారం. అధిక ఆల్కహాల్ వినియోగం, జీవనశైలి మార్పులు, మారిన ఫుడ్ హ్యాబిట్స్ దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. By Trinath 05 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Helth Tips: క్యాన్సర్ నుంచి కాపాడే ఆకు..అద్భుత ప్రయోజనాలు ఆవ కూరతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ కూరను భూమిపై పండే ఆకుపచ్చ వజ్రం అని కూడా పిలుస్తారు. ఈ ఆవకూరలో ఆవు పాలలో ఉన్న దాని కంటే ఎక్కువగా కాల్షియం మనకు లభిస్తుంది By Vijaya Nimma 29 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Cancer : పొగాకులో ఉండే ఈ సమ్మేళనం క్యాన్సర్తో పోరాడుతుంది: తాజా అధ్యయనం ముల్లును ముల్లుతోనే తీయవచ్చు అనే సామెత మనకి పెద్దలు చెప్పారు. అందుకు తగ్గట్టుగానే క్యాన్సర్ కు కారకం అయినటువంటి పొగాకు లోనే క్యాన్సర్ ను నిరోధించే మూలకాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు ఇటీవల బయటపెట్టారు. పొగాకులో ఉండే డైమెథాక్సిక్వినాజోలిన్ అనే మూలకం క్యాన్సర్లు నిర్వహించడానికి ఉపయోగపడుతుందని భారతీయ శాస్త్రవేత్తలు బయటపెట్టారు. By Bhoomi 29 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Bacteria : సరికొత్త టెక్నాలజీ..ఇకపై క్యాన్సర్ని ఇలా కూడా గుర్తించవచ్చు..!! పేగు క్యాన్సర్కు చికిత్స చేసేందుకు శాస్త్రవేత్తలు కొత్త రకం బ్యాక్టీరియాను రూపొందించారు. ఈ బ్యాక్టీరియా పేరు ఎసినెటోబాక్టర్ బైలేయి. క్యాన్సర్ సమయంలో మానవ డీఎన్ఏలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయో తెలుసుకోవడానికి ఈ బ్యాక్టీరియా ప్రేగులలో ఇంజనీరింగ్ చేస్తారు. By Bhoomi 14 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn