Russia vs Ukraine: మళ్లీ రెచ్చిపోయిన రష్యా.. ఉక్రెయిన్పై క్షిపణులు, డ్రోన్లతో భీకర దాడులు!
రష్యా మరోసారి రెచ్చిపోయింది. ఉక్రెయిన్పై భీకర దాడులతో విరుచుకుపడింది. శని, ఆదివారాల్లో 267 డ్రోన్లు ప్రయోగించినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. ఈ వారం 1150 డ్రోన్లు, 1400కు పైగా గైడెడ్ ఏరియల్ బాంబులు, 35 క్షిపణులతో దాడులు చేసినట్లు జెలెన్స్కీ తెలిపారు.
/rtv/media/media_files/2025/02/24/hLKeRE5UAPjZXMXFeKh0.jpg)
/rtv/media/media_files/2025/02/24/jIJIDko8kTqwJdJbzPvz.jpg)
/rtv/media/media_files/2025/02/22/oUvNs0SPcivZYnxo8Grk.jpg)
/rtv/media/media_files/2025/02/11/uAsV03MEdVunhfwnqpkK.jpg)
/rtv/media/media_files/2025/02/22/QQvjNHL1W3UHzWlnb9Bi.jpg)
/rtv/media/media_files/2025/02/21/K2U2WOHlQl5GpDDh5o5d.jpg)
/rtv/media/media_files/2025/02/21/wN0gqRNVxd9uxI8FCgpc.webp)
/rtv/media/media_files/2025/02/21/qAqI47sIubPGfJPjmvpu.jpg)
/rtv/media/media_files/2025/02/21/S3H31XR0gJNrxoMSz6Ia.jpg)