వైరల్ Viral Video: షాపింగ్ చేస్తున్న మహిళ బ్యాక్ పాకెట్లో పేలిన ఫోన్.. భయంతో పరుగులు! బ్రెజిల్లో ఓ మహిళ వెనుక పాకెట్లో మొబైల్ పెట్టి భర్తతో షాపింగ్ చేస్తోంది. ఒక్కసారిగా ఆ మొబైల్ పేలి మంటలు ఏర్పడ్డాయి. దీంతో ఆ మహిళ వెనుక భాగంతో పాటు చేతులకు తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది. By Kusuma 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ఆకాశం నుంచి సాలెపురుగుల వర్షం.. ఎక్కడంటే? బ్రెజిల్లో సాలెపురుగుల వర్షం కురుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సావో థోమ్ దాస్ లెట్రాస్ అనే చిన్న పట్టణంలో సాలెపురుగులు వందల సంఖ్యలో ఆకాశం నుంచి పడుతున్నాయి. అయితే ఇలా ప్రతీ ఏడాది కూడా బ్రెజిల్లో సాలెపురుగుల వర్షం కురుస్తుందట. By Kusuma 02 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: డిపోర్టేషన్...అమెరికాపై మండిపడుతున్న బ్రెజిల్, కొలంబియా అక్రమ వలసదారులను అమెరికా వెనక్కు పంపిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి బ్రెజిల్, కొలంబియా. తమ దేశ పౌరుల చేతులకు సంకెళ్ళు వేసి పంపించడం వారి పౌర హక్కులను కాలరాసినట్టే అని వ్యాఖ్యానించాయి. వారితో వస్తున్న విమానాలను అనుమతించమని స్పష్టం చేశాయి. By Manogna alamuru 26 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ప్రపంచం అంతమేనా..? || Brazil Hit By Massive Thunder Storm || RTV By RTV 25 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Brazil Plane Crash: ఇళ్లను ఢీకొట్టి కుప్పకూలిన విమానం..10 మంది మృతి! బ్రెజిల్ లో ఓ చిన్న విమానం ఇళ్లను ఢీకొట్టి కూలిపోవడంతో సుమారు 10 మంది ప్రయాణికులు మృతిచెందారు.మరో 15 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. పర్యాటక పట్టణమైన గ్రామడోలో ఈ ఘటన జరిగింది. By Bhavana 23 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ విజయ్ మాల్యా, నీరవ్ మోదీలను అప్పగించండి.. బ్రిటన్‌కు ప్రధాని మోదీ విజ్ఞప్తి భారత్ నుంచి పారిపోయిన ఆర్థిక నేరగాళ్లు విజయ్ మాల్యా, నీరవ్ మోదీని అప్పగించాలని ప్రధాని మోదీ.. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ను కోరారు. బ్రెజిల్లో జీ20 దేశాల సదస్సుకు వెళ్లిన ఆయన ఈ సందర్భంగా బ్రిటన్ ప్రధానికి ఈ అంశంపై విజ్ఞప్తి చేశారు. By B Aravind 19 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Brazil: విమానాశ్రయంలో కాల్పులు...ఒకరి మృతి! బ్రెజిల్ లోని గ్వారుల్హోస్లోని సావో పాలో అంతర్జాతీయ విమానాశ్రయంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. అ కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారని బ్రెజిల్ పోలీసులు చెప్పారు. By Bhavana 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ మొక్కే కదా అని టచ్ చేస్తే.. మీ అంతుచూస్తుంది ప్రకృతిలోని మొక్కల్లోనూ వింత మొక్కలు ఉన్నాయి. దానిలో వుడ్ సోరెల్ ప్లాంట్ ఒక అద్భుతమైన మొక్క. ఏదైనా జీవి దానిని ముట్టుకుంటే టార్గెట్ మిస్‌కాకుండా గింజలతో దాడి చేయడం దీని స్పెషాలిటీ. జాగ్రత్తగా ఉండకపోతే గాయాలయ్యే అవకాశం ఉంటుంది. By Vijaya Nimma 01 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Brazil: ముంచేసిన మంచు..బ్రెజిల్ విమాన ప్రమాదానికి కారణం? నిన్న జరిగిన బ్రెజిల్ విమాన ప్రమాదంలో 62 మంది చనిపోయారు. విమానం మీద మంచు పేరుకుపోవడమే విమాన ప్రమాదానికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు చెబుతున్నారు. గాలిలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పడిపోవడం వలన విమానం మీద మంచు ఏర్పడిందని అధికారులు చెప్పారు. By Manogna alamuru 11 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn