Brazil Plane Crash: ఇళ్లను ఢీకొట్టి కుప్పకూలిన విమానం..10 మంది మృతి!
బ్రెజిల్ లో ఓ చిన్న విమానం ఇళ్లను ఢీకొట్టి కూలిపోవడంతో సుమారు 10 మంది ప్రయాణికులు మృతిచెందారు.మరో 15 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. పర్యాటక పట్టణమైన గ్రామడోలో ఈ ఘటన జరిగింది.
విజయ్ మాల్యా, నీరవ్ మోదీలను అప్పగించండి.. బ్రిటన్‌కు ప్రధాని మోదీ విజ్ఞప్తి
భారత్ నుంచి పారిపోయిన ఆర్థిక నేరగాళ్లు విజయ్ మాల్యా, నీరవ్ మోదీని అప్పగించాలని ప్రధాని మోదీ.. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ను కోరారు. బ్రెజిల్లో జీ20 దేశాల సదస్సుకు వెళ్లిన ఆయన ఈ సందర్భంగా బ్రిటన్ ప్రధానికి ఈ అంశంపై విజ్ఞప్తి చేశారు.
Brazil: విమానాశ్రయంలో కాల్పులు...ఒకరి మృతి!
బ్రెజిల్ లోని గ్వారుల్హోస్లోని సావో పాలో అంతర్జాతీయ విమానాశ్రయంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. అ కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారని బ్రెజిల్ పోలీసులు చెప్పారు.
మొక్కే కదా అని టచ్ చేస్తే.. మీ అంతుచూస్తుంది
ప్రకృతిలోని మొక్కల్లోనూ వింత మొక్కలు ఉన్నాయి. దానిలో వుడ్ సోరెల్ ప్లాంట్ ఒక అద్భుతమైన మొక్క. ఏదైనా జీవి దానిని ముట్టుకుంటే టార్గెట్ మిస్‌కాకుండా గింజలతో దాడి చేయడం దీని స్పెషాలిటీ. జాగ్రత్తగా ఉండకపోతే గాయాలయ్యే అవకాశం ఉంటుంది.
Brazil: ముంచేసిన మంచు..బ్రెజిల్ విమాన ప్రమాదానికి కారణం?
నిన్న జరిగిన బ్రెజిల్ విమాన ప్రమాదంలో 62 మంది చనిపోయారు. విమానం మీద మంచు పేరుకుపోవడమే విమాన ప్రమాదానికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు చెబుతున్నారు. గాలిలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పడిపోవడం వలన విమానం మీద మంచు ఏర్పడిందని అధికారులు చెప్పారు.
Brazil: బ్రెజిల్లో కూలిన విమానం..62 మంది మృతి?
బ్రెజిల్‌లోని సావో పాలో రాష్ట్రంలో ఒక విమానం కూలిపోయింది. అగ్ని ప్రమాదం కారణంగా అది కూలిపోయినట్లు తెలుస్తోంది. ఇందులో మొత్తం 62 మంది ప్రయాణికులు ఉన్నారు. వారందరూ చనిపోయి ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి.
Brazil Floods: బ్రెజిల్‌ను ముంచెత్తిన వరదలు
భారీ వర్షాలు, వరదలు ఒకదాని తర్వాత ఒకటిగా ప్ద్రపంచ దేశాలను ముంచెత్తుతున్నాయి. దుబాయ్, చైనా, కెన్యాల తరువాత ఇప్పుడు బ్రెజిల్ వరదలో కొట్టుకుపోయింది. దారుణంగా వచ్చిన ఫ్లడ్‌కు 100 మంది పైగా మృతి చెందారు.
/rtv/media/media_files/2025/01/26/4DbqPeVLTiIF6BwmL19I.jpg)
/rtv/media/media_files/2024/12/23/541y6URmrzMJg4In2xKU.jpg)
/rtv/media/media_files/2024/11/19/O6ExuRgLP6Cmsa31pvZl.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/gun.jpg)
/rtv/media/media_files/k3kvyBbUx4BY5ylugItm.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-4-8.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-32-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Brazil-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Nellore-Cow-jpg.webp)