Plane Crash : గాల్లో ఉండగానే ముక్కలై కుప్పకూలిన విమానం.. ఏడుగురు మృతి
బ్రెజిల్లోలోని ఓ చిన్న విమానం కప్పుకూలడంతో ఏడుగురు మృతి చెందారు. గెరైస్ అనే రాష్ట్రంలో ఆదివారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సావోపాలో అనే రాష్ట్రంలో క్యాంపినాస్ నగరం నుంచి బయల్దేదిన కాసేపటికే విమానంలో ప్రమాదం చోటుచేసుకోగా.. గాల్లో ఉండగానే ముక్కలై కుప్పకూలింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-13-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/plane-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/g20-1-1-jpg.webp)