క్రైం AP Crime: ఏపీలో దారుణం.. యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువతి! ఏపీలో మరో దారుణం జరిగింది. పల్నాడు జిల్లా ఉయ్యందనలో చిరంజీవి అనే యువకుడిపై శ్రీలక్ష్మీ అనే యువతి పెట్రోల్ పోసి నిప్పు అంటించింది. తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నాడనే కోపంతో దాడికి పాల్పడింది. చిరంజీవి ఆస్పత్రిలో చికిత్స పొందతున్నాడు. By srinivas 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం విషాదం..వాటర్ హీటర్ బకెట్లో పడి నాలుగేళ్ల బాలుడు మృతి వాటర్ హీటర్ బకెట్లో పడి నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. ఆడుకుంటూ వెళ్లి హీటర్ బకెట్లో పడ్డాడు. వేడినీళ్లలో పడిపోవడంతో బాలుడి ఒళ్లంతా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గాంధీ ఆసుపత్రికి తీసుకురాగా చికిత్స పొందుతూనే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. By Krishna 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Online Betting: ఆన్లైన్ గేమ్ మోసానికి 17 ఏళ్ల బాలుడు బలి.. ఫోన్కు ఫోరెన్సిక్ పరీక్ష! ఆన్లైన్ గేమ్ బెట్టింగ్ మోసానికి 17 ఏళ్ల బాలుడు బలయ్యాడు. తమిళనాడులోని మధురైకి చెందిన హరిహరసుధన్ తమ బిల్డింగ్పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఫోన్ ఫోరెన్సిక్ పరీక్షకు పంపించి పలు కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. By srinivas 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Khammam: ఐ లవ్ యూ బంగారం తిన్నావా.. రమ్మంటావా: లెక్చరర్ సైకో చేష్టలు! ఖమ్మంలో దారుణం జరిగింది. ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలికను ప్రేమ పేరిట లెక్చరర్ వేధింపులకు గురిచేయడం కలకలం రేపుతోంది. ఐ లవ్ యూ బంగారం. తిన్నావా, పడుకున్నావా, రమ్మంటావా అంటూ సైకో చేష్టలకు పాల్పడిన హరిశంకర్ను అరెస్ట్ చేసి ఫొక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. By srinivas 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ HYD: సారీ అమ్మా, చనిపోతున్నా..ఉప్పల్ లో ఎనిమిదవ తరగతి విద్యార్థి ఆత్మహత్య ఈ రోజుల్లో ఆత్మహత్య చేసుకోవడం చాలా మామూలు విషయం అయిపోయింది. చిన్న పెద్దా తేడా లేకుండా అందరూ చిన్న చిన్న విషయాలకే అందరూ సునాయాసంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా ఉప్పల్ లో 8వ తరగతి పిల్లాడు పాఠశాల భవనం మీద నుంచి దూకేశాడు. By Manogna alamuru 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం AP: తల్లి ఫోన్లో పోర్న్ వీడియో చూసి.. 13ఏళ్ల బాలుడు ఏం చేశాడంటే! తల్లి ఫోన్లో నీలి చిత్రాలు చూసిన 13ఏళ్ల బాలుడు దారుణానికి పాల్పడ్డాడు. ఏపీ ఏటికొప్పాక గ్రామానికి చెందిన 8వ తరగతి విద్యార్థి 5ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేశాడు. నిందితుడి కుటుంబాన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు చిన్నారికి వైద్య పరీక్షలు చేయించారు. By srinivas 13 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Rangareddy District: బాలుడి ప్రాణం తీసిన స్కూల్ గేట్.. సరదాగా స్కూల్ గేట్తో ఊగి ఆడుతుండగా అది ఊడిపడి ఏడేళ్ల బాలుడు కోల్పోయిన విషాద ఘటన హయత్నగర్లో చోటుచేసుకుంది. గేట్ తుప్పు పట్టడంతో ఒక్కసారిగా ఊడిపడటంతో ఊపిరి ఆడక అజయ్ అనే విద్యార్థి అక్కడిక్కడే మరణించాడు. By Kusuma 05 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kerala: మరోసారి నిపా వైరస్ కలకలం..14ఏళ్ల బాలుడికి పాటిజివ్..! నిపా వైరస్ మరోసారి కేరళను వణికిస్తున్నది. మలప్పురం జిల్లాకు చెందిన ఓ 14 ఏళ్ల బాలుడికి వైరస్ సోకినట్లు నిర్థారణ అయ్యింది. ఈ క్రమంలో కేరళ ప్రభుత్వం హై అలెర్ట్ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. By Bhavana 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vijayawada: రోడ్డు మీద సీపీఆర్ చేసి ఆరేళ్ల బాలుడ్ని కాపాడిన వైద్యురాలు! అప్పటి వరకు అందరితో కబుర్లు చెబుతూ ఎంతో చలాకీగా ఆటాలాడిన పిల్లాడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అటుగా వెళ్తున్న ఓ వైద్యురాలు ఆ పిల్లాడి పరిస్థితి తెలుసుకుని రోడ్డు మీదే బాలుడికి సీపీఆర్ అందించడంతో ఆ పిల్లాడు మళ్లీ ఊపిరి తీసుకున్నాడు. By Bhavana 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn