నేషనల్ BIG BREAKING: ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పై బాంబు దాడి బీహార్ హాజీపుర్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌పై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు, బాంబులతో దాడి చేశారు. బస్ డ్రైవర్ ని తొలగించారనే కోపంతో అతడే దాడికి పాల్పడి ఉంటాడని స్కూల్ యాజమాన్యం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. By Archana 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Bomb attack: భద్రాచలం ఆస్పత్రిపై బాంబు దాడి.. రోగులు, సిబ్బందితోపాటు! తెలంగాణ భద్రాచలం ఏరియా ఆసుపత్రిపై దుండగులు పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. రోగులు, సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. అవి పెట్రోల్ బాంబులు కాదని, డోర్ కిందనుంచి పెట్రోల్ పోసి నిప్పు అంటించినట్లు సూపరింటెండెంట్ రామకృష్ణ తెలిపారు. ఏ నష్టం జరగలేదు. By srinivas 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: న్యూ ఆర్లీన్స్ ఘటనలో విదేశీ కుట్ర లేదన్న వైట్ హౌస్ అమెరికాలో న్యూ ఆర్లీన్స్ ఘటనలో కీలక విషయాలను తెలిపింది వైట్ హౌస్.న్యూ ఇయర్ రోజు న్యూ ఆర్లీన్‌లో పిక్ అప్ ట్రక్‌తో బీభత్సం సృష్టించిన ఘటనలో ఎటువంటి విదేశీ కుట్రలేదని చెప్పింది. అయితే నిందితుడు జబ్బార్ మాత్రం ఐసీస్‌ను ఇన్స్పిరేషన్ తీసుకున్నాడంటోంది ఎఫ్‌బీఐ. By Manogna alamuru 03 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Bomb Attack: ఇజ్రాయెల్ ప్రధాని ఇంటిపై బాంబుల దాడి.. ఇరాన్ పన్నాగమేనా? ఉత్తర ఇజ్రాయెల్ సిజేరియాలో ఉన్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇంట్లో మరోసారి బాంబుల దాడి జరిగింది. ఈ దాడి సమయంలో బెంజిమన్‌తో పాటు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అయితే ఇరాన్ ఈ బాంబుల దాడి చేసినట్లు ఇజ్రాయెల్ భావిస్తోంది. By Kusuma 17 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఇజ్రాయెల్ దగ్గర భయంకర బాంబు | Iran vs Israel War Updates | RTV | IRAN VS ISRAEL By RTV 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Nigeria : పెళ్ళి మండపంలో ఆత్మాహుతి దాడి.. 18మంది మృతి..19మంది పరిస్థితి విషమం! నైజీరియా వీధులు మరోసారి ఎరుపెక్కాయి. వరుస ఆత్మాహుతి దాడుల్లో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. 42 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈశాన్య నైజీరియాలోని గ్వోజా నగరంలో మూడు వరుస పేలుళ్లు జరిగాయి. ఈ ఆత్మాహుతి బాంబర్లలో ఒక మహిళ కూడా ఉంది. By Trinath 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn