BJP Manifesto: బెంగాల్ ఎన్నికలు..బీజేపీ మేనిఫెస్టో రిలీజ్!
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో సంకల్ప పత్రంను విడుదల చేశారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో సంకల్ప పత్రంను విడుదల చేశారు.
గ్రాండ్ స్లామ్ విజేత లియాండర్ పేస్ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీలో చేరడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. లియాండర్ పేస్ బీజేపీలో చేరిన వెంటనే, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆయన భద్రతపై కీలక నిర్ణయం తీసుకుంది.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ ఎన్నిక మరోసారి వాయిదాపడింది. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చెలరేగడంతో ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే ఎన్నిక నిర్వహించాలని కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు.
కేంద్ర ఎన్నికల సంఘం నిష్పాక్షికతపై మరోసారి దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. కేరళలోని వివిధ రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషన్ పంపిన అధికారిక లేఖపై ఏకంగా బిజెపి ముద్ర ఉండటం రాజకీయ గందరగోళానికి దారితీసింది. ఈసీ తీరుపై అధికార సీపీఎం తీవ్ర స్థాయిలో మండిపడుతోంది.
ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వైఖరితో కూటమి ప్రభుత్వంలో ప్రకంపనలు మొదలయ్యాయి. గత నవంబర్ ఎన్నికల్లో భారీ విజయం సాధించి మళ్ళీ సీఎం పీఠం అధిష్టించిన నితీష్, అనూహ్యంగా రాజ్యసభకు వెళ్లడం రాజకీయ అనిశ్చితికి దారితీసింది.
నితీష్ కుమార్ ఢిల్లీకి వెళ్తే, బీహార్ ముఖ్యమంత్రి పదవి ఖాళీ అవుతుంది. ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వంలో బీజేపీ అతిపెద్ద పార్టీగా ఉంది. గతంలో అనేకసార్లు నితీష్ కోసం ముఖ్యమంత్రి పదవిని వదులుకున్న బీజేపీ, ఈసారి మాత్రం ఆ ఛాన్స్ వదులుకోవడానికి సిద్ధంగా లేదు.
పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం అక్కడ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 63.66 లక్షల ఓటర్లను తొలగించారు.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. కామారెడ్డి పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమైన ఆయనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.