రాజకీయాలు RTV Uncensored : రాష్ట్రంలో 'ఆర్' ట్యాక్స్, 'బీ' ట్యాక్స్.. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు తెలంగాణలో 'ఆర్' ట్యాక్స్, 'బీ' ట్యాక్స్ పేరిట వసూళ్లు సాగుతున్నాయని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఆర్టీవీ అన్ సెన్సార్డ్ ఇంటర్వ్యూకు హాజరై రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన అనేక విషయాలపై మాట్లాడారు. By Nikhil 04 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP DGP: జగన్‌కు బీజేపీ బిగ్ షాక్.. డీజీపీ ఔట్? ఏపీలో సీఎం జగన్‌కు షాక్ ఇచ్చేందుకు వేగంగా పావులు కదుపుతోంది బీజేపీ. డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి నుంచి, నాన్‌కేడర్ ఎస్పీ ఆనంద్‌రెడ్డి వరకు మొత్తం 22 మంది IPSలను తప్పించాలంటూ పురంధేశ్వరి ఈసీకి ఫిర్యాదు చేశారు. కాగా డీజీపీపై వేటు వేసేందుకు ఈసీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. By V.J Reddy 04 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jaya Prada : అవకాశం వస్తే ఏపీ నుండి పోటీ.. జయపద్ర సెన్షేషనల్ కామెంట్స్..! ఏపీ నుండి పోటీ చేసే అవకాశం వస్తే ప్రజలకు సేవ చేయాలని ఉందన్నారు మాజీ ఎంపీ జయపద్ర. బీజేపీ అధిష్టానం అదేశాల మేరకు నడుచుకుంటానన్నారు. ఎవరైతే రాజధాని తీసుకురాగలరో, యువతకు ఉపాధి కల్పించగలరో వారికే తన మద్దతన్నారు. By Jyoshna Sappogula 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Aap VS Bjp: మా దగ్గర ఖాళీల్లేవు.. మంత్రిగారు: కేంద్ర మంత్రి హార్దీప్ సింగ్! బీజేపీ లో ప్రస్తుతం ఖాళీలు లేవని కేంద్ర మంత్రి హర్దీప్ పూరి అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం మద్యం కుంభకోణంలో కూరుకుపోయిన తరుణంలో అతిషి ని మా పార్టీలో చేర్చుకుని మేమే ఇబ్బందులు సృష్టించుకోమంటూ కేంద్ర మంత్రి తెలిపారు. By Bhavana 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Raghunandan Rao: బీజేపీ నేత రఘునందన్‌రావుపై FIR నమోదు లోక్ సభ ఎన్నికల వేళ బీజేపీ నేత, దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావుకు బీఆర్ఎస్ నేతలు షాక్ ఇచ్చారు. బీఆర్ఎస్ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేశారు. కాగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. By V.J Reddy 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: బీటాక్స్ మంత్రి..భట్టి మీద ఏలేటి మహేశ్వర రెడ్డి ఆరోపణలు బీజేపీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మీద విరుచుకుపడ్డారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీద ఆరోపణలు చేశారు. అలాగే ఆయనేమైనా ప్రధానమంత్రా అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీదన కూడా మండిపడ్డారు. By Manogna alamuru 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: కేసీఆర్ హయాంలోనే ఫోన్ ట్యాపింగ్ జరిగింది-రఘునందన రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ పాత్ర ఉందంటూ తీవ్ర విమర్శలు చేశారు బీజేపీ నేత రఘునందనరావు. గొప్ప హిందువు అయినట్టు హరీష్ రావు నేడు హనుమాన్ చాలీసా చదువుతున్నారు కానీ...అదంతా ఫోన్ ట్యాపింగ్ నుంచి ప్రజల దృష్టిమళ్ళించేందుకే అంటూ మండిపడ్డారు. By Manogna alamuru 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Katchatheevu : అసలేంటీ కచ్చతీవు...దాని గురించి గొడవ ఎందుకు అవుతోంది? లోక్‌సభ ఎన్నికల ముందు కచ్చ ద్వీపం వివాదం చెలరేగుతోంది. ఈ ద్వీపాన్ని శ్రీలంకకు ఇచ్చేసి..భారతదేశాన్ని కాంగ్రెస్ విచ్ఛిన్నం చేసిందని ప్రధాని మోదీ మండిపడ్డారు. దీని మీద కాంగ్రెస్ కూడా ధీటుగానే స్పందిస్తోంది. ఇంతకీ అసలేంటీ కచ్చతీవు..ఎందుకు దీని గురించి గొడవ అవుతోంది. By Manogna alamuru 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu National: జయ్శంకర్ కు కౌంటర్ ఇచ్చిన చిదంబరం..రాజకీయ రంగులు అద్దుకుంటున్న కచ్చతీవు అంశం కచ్చతీవు ద్వీపం వివాదం కోజు రోజుకూ పెద్దది అవుతోంది. విదేశాంగ మంత్రి జైశంకర్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిందబరం మండిపడ్డారు. ఊసరవెల్లిలా రంగులు మార్చద్దని అన్నారు. కచ్చ తీవు మీద ర్టీఐ యాక్ట్‌లో సమాధానం సరిగ్గా చదవాలని సూచించారు. By Manogna alamuru 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn