ఆంధ్రప్రదేశ్ AP Crime: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. బైకర్ నిర్లక్ష్యానికి నర్సు కుటుంబం బలి! ఏపీ అల్లూరి జిల్లా లంబసింగి జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. బైక్‌పై వేగంగా వెళ్తున్న ఓ యువకుడు భార్యభర్తలు, కొడుకు కలిసి వస్తున్న బైక్‌ను బలంగా ఢీ కొట్టాడు. దీంతో ఆ యువకుడు, భర్త అక్కడికక్కడే చనిపోయారు. మృతుడి కొడుకు, భార్య పరిస్థితి విషమంగా ఉంది. By srinivas 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ HYD: మాదాపూర్‌లో రోడ్డు ప్రమాదం..డివైడర్ ఢీకొని ఇద్దరు మృతి వేగంగా బండి నడపొద్దని చెబుతూనే ఉంటారు. ఎక్కడిక్కడే సైన్ బోర్డులు కూడా ఉంటాయి. కానీ ఉత్సాహంలో అవేవీ గమనించరు. అతి వేగం కారణంగా హైదరాబాద్‌లో మాదాపూర్‌లో ఇద్దరు యవకులు బలయ్యారు. బైక్ డివైడర్ ఢీకొని మృతి చెందారు. By Manogna alamuru 27 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ప్రేమోన్మాది వేధింపులకు టీచర్ బ*లి | Teacher Ends Her Life Due To Harrasment | Bheemili | RTV By RTV 24 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Road Accident: కడప లో రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి! ఖాజీపేట జాతీయ రహదారి దుంపల గట్టు టోల్ ప్లాజా సమీపంలో శనివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. By Bhavana 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Kerala Express: కేరళ ఎక్స్‌ప్రెస్ కు తప్పిన పెద్ద ప్రమాదం...! కేరళ ఎక్స్ ప్రెస్ కు తృటిలో పెద్ద ప్రమాదమే తప్పింది. ఖమ్మంరఘునాథపాలెం మండలం పాపటపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాం వద్ద ఓ యువకుడు బైక్ ను పట్టాలకు అడ్డంగా వదిలేయడం వల్ల రైలు బైక్ ని కొంతదూరం ఈడ్చుకెళ్లింది. దీంతో కొద్దిగా మంటలు వ్యాపించాయి. By Bhavana 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: సిద్ధిపేట జిల్లాలో ఘోర ప్రమాదం..ముగ్గురు మృతి తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం వాహనం అదుపు తప్పి బైక్‌ను ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. డీసీఎం డ్రైవర్ ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో చనిపోయాడు By Manogna alamuru 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Watch Video: హ్యాండిల్స్ వదిలేసి ప్రమాదకరంగా యువతి బైక్ స్టంట్.. సోషల్ మీడియాలో రీల్ కోసం ఓ యువతి ప్రమాదరంగా RX 100 బైక్‌తో స్టంట్ చేసింది. ఒక పక్కకు కూర్చొని హ్యాండిల్స్ వదిలేసి బైక్ నడిపింది. మహారాష్ట్రలోని పూణెలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. By B Aravind 16 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: బైక్ చక్రంలో చీర ఇరుక్కుని మహిళ మృతి ఏపీలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ శివారులో.. ఓ ఉపాధ్యాయురాలి చీర బైక్ చక్రంలో ఇరుక్కుపోవడంతో రహదారి పడిపోయిన ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. తన బంధువులతో కలిసి గుడికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. By B Aravind 08 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Viral Video: బైక్ తీయబోయిన వ్యక్తికి గుండె ఆగినంత పనైంది యూపీలో రోడ్డు పక్కన పార్క్ చేసి బైక్‌లో ఓ పెద్ద నాగుపాము హాయిగా కూర్చింది. ఈ భయానక వీడియోను ఓ జర్నలిస్ట్ వీడియో తీసి షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. స్నేక్ క్యాచర్ ఒక వాటర్ క్యాన్‌లో చాకచక్యంగా బంధించి తీసుకెళ్లడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. By Vijaya Nimma 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn