Road Accident: కడప లో రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి!
ఖాజీపేట జాతీయ రహదారి దుంపల గట్టు టోల్ ప్లాజా సమీపంలో శనివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Kerala Express: కేరళ ఎక్స్‌ప్రెస్ కు తప్పిన పెద్ద ప్రమాదం...!
కేరళ ఎక్స్ ప్రెస్ కు తృటిలో పెద్ద ప్రమాదమే తప్పింది. ఖమ్మంరఘునాథపాలెం మండలం పాపటపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాం వద్ద ఓ యువకుడు బైక్ ను పట్టాలకు అడ్డంగా వదిలేయడం వల్ల రైలు బైక్ ని కొంతదూరం ఈడ్చుకెళ్లింది. దీంతో కొద్దిగా మంటలు వ్యాపించాయి.
Telangana: సిద్ధిపేట జిల్లాలో ఘోర ప్రమాదం..ముగ్గురు మృతి
తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం వాహనం అదుపు తప్పి బైక్‌ను ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. డీసీఎం డ్రైవర్ ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో చనిపోయాడు
Watch Video: హ్యాండిల్స్ వదిలేసి ప్రమాదకరంగా యువతి బైక్ స్టంట్..
సోషల్ మీడియాలో రీల్ కోసం ఓ యువతి ప్రమాదరంగా RX 100 బైక్‌తో స్టంట్ చేసింది. ఒక పక్కకు కూర్చొని హ్యాండిల్స్ వదిలేసి బైక్ నడిపింది. మహారాష్ట్రలోని పూణెలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Andhra Pradesh: బైక్ చక్రంలో చీర ఇరుక్కుని మహిళ మృతి
ఏపీలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ శివారులో.. ఓ ఉపాధ్యాయురాలి చీర బైక్ చక్రంలో ఇరుక్కుపోవడంతో రహదారి పడిపోయిన ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. తన బంధువులతో కలిసి గుడికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
Viral Video: బైక్ తీయబోయిన వ్యక్తికి గుండె ఆగినంత పనైంది
యూపీలో రోడ్డు పక్కన పార్క్ చేసి బైక్‌లో ఓ పెద్ద నాగుపాము హాయిగా కూర్చింది. ఈ భయానక వీడియోను ఓ జర్నలిస్ట్ వీడియో తీసి షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. స్నేక్ క్యాచర్ ఒక వాటర్ క్యాన్‌లో చాకచక్యంగా బంధించి తీసుకెళ్లడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Bengaluru: బైక్ డ్రైవ్ చేస్తూ ల్యాప్ టాప్ లో జూమ్ మీటింగ్.. వైరల్ అవుతోన్న బెంగళూరు ఐటీ ఉద్యోగి వీడియో!
ఈ రోజుల్లో జాబ్ చేయడం అత్యంత కష్టం అయిపోయింది. ఉద్యోగులు నానాపాట్లు పడుతున్నారు. జాబ్ నిలపడం కోసం రకరకాల ఫీట్లు చేస్తు్న్నారు. తాజాగా బెంగళూరులో బైక్ మీద వెళుతూ ల్యాప్ ట్యాప్ మీద పనిచేస్తునన వ్యక్తి వీడియో సోసల్ మీడియాలో వైరల్ అయింది.
UP : భార్య ముందే భర్తను 3కి.మీ ఈడ్చుకెళ్లిన కారు.. చక్రాల మధ్య ఇరుక్కుని
యూపీలోని రాయ్‌బరేలీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్లిన ఓ కారు ఫ్యామిలీతో వెళ్తున్న బైక్ ను ఢీ కొట్టింది. భార్య, కొడుకు కిందపడిపోగా చక్రానికి, ఫెండర్‌కు మధ్య ఇరుక్కుపోయిన వీరేంద్రను అలాగే మూడు కి.మీ ఈడ్చుకెళ్లగా అతను మృతిచెందాడు. డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
/rtv/media/media_files/2024/12/27/FmwZtjZELH0tMvPiDBfz.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Accident-Breaking-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/bike-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/accident-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-16T211630.403.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Death-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/cobra-sat-on-a-bike-in-Uttar-Pradesh-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-26T154423.662-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-03T172432.919-jpg.webp)