బిజినెస్ Bira : బీరు లోగో మార్చినందుకే కంపెనీకి ఎన్ని కోట్లు నష్టమో తెలుసా..? బీర్ల కంపెనీ లోగో, పేరులో చిన్న మార్పు చేసినందుకు భారీ నష్టం వచ్చింది. బిజినెస్ పెంచుదామని B9 బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్‌ను B9 బెవరేజెస్ లిమిటెడ్‌గా మార్చారు. లోగోలోనూ 91ని చేర్చారు. దీంతో 6నెలలు సేల్స్ ఆగిపోయి బీరాకు రూ.80 కోట్లు లాస్ వచ్చింది. By K Mohan 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Beer Price in TG: తెలంగాణలో పెరిగిన బీర్ల ధర.. ఒక్కో బీరు ఎంతకు అమ్ముతున్నారంటే? తెలంగాణ ప్రభుత్వం 15 శాతం బీర్ల ధర పెంచింది. దీంతో రూ.150 ఉన్న లైట్ బీరు రూ.180 వరకు, రూ.160 ధర ఉన్న స్ట్రాంగ్ బీరు ధర రూ.200 వరకు పెరిగింది. అంటే తెలంగాణలో ఒక్కో లైట్ బీర్‌పై 30 రూపాయలు, స్ట్రాంగ్ బీరుపై 40 రూపాయలు ధర పెరిగింది. By K Mohan 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG BREAKING: తెలంగాణలో మందు బాబులకు షాక్.. భారీగా ధరల పెంపు! మద్యం ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద షాకే ఇచ్చింది. బీర్ల ధరలను 15 శాతం పెంచేందుకు అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపు మంగళవారం ఉదయం నుంచే అమల్లోకి వస్తుంది. By Bhavana 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణలో అందుకే బీర్ల సరఫరా ఆపేస్తున్నాం : యూబీఎల్ క్లారిటీ బీర్ల అమ్మకాలను నిలిపివేయాలని యూనైటెడ్ బ్రూవరీస్ వివరణ ఇచ్చుకుంది. బీరు తయారీ ముడిసరకు ధరలు బాగా పెరిగాయని, తయారీ ధర కేవలం 16 శాతం మాత్రమేనని.. 70 శాతం పన్నులే ఉంటాయని వెల్లడించింది. నష్టాలతో వ్యాపారం చేయలేకనే నిలిపివేయాల్సి వస్తుందని తెలిపింది. By Krishna 09 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Health బీరు తాగితే.. పరిణామాలు ఇలా ఉంటాయా ? | Health Effects Of Beer | RTV By RTV 01 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Entertainment ఇండియాలో మోస్ట్ పాపులర్ బీర్ ఇదే..! | Most popular beer short | RTV By RTV 17 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Beer: బీర్‌తో జుట్టును కడగడం మంచిదేనా? వైద్యపరంగా గడువు ముగిసిన బీరుతో జుట్టుకు మంచిదని ఎటువంటి ఆధారాలు లేవు. ప్రోటీన్, బి విటమిన్ల ద్వారా బీర్ జుట్టును మెరిసేలా, ఒత్తుగా, నిండుగా మార్చగలదని కొందరు అంటున్నారు. షాంపూ, హెయిర్ మాస్క్, రిన్స్లో బీర్‌ను అప్లై చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. By Vijaya Nimma 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Liquor Policy: ఏపీలో మందుబాబులకు బ్యాడ్‌న్యూస్..! ఆంధ్రప్రదేశ్‌లోని మందుబాబులకు పెద్ద కష్టమే వచ్చింది. షాపుల్లో కొన్ని బ్రాండ్ల మద్యం, బీర్లకు తీవ్ర కొరత ఏర్పడింది. మద్యం వ్యాపారులు ఆర్డర్లు పెడుతున్నా.. కొన్ని బ్రాండ్ల మద్యం, బీర్లు షాపులకు సరఫరా కావడం లేదు అంటున్నారు. By Bhavana 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ బీర్ కోసం కన్న బిడ్డను.. ఏం చేశారో తెలిస్తే షాక్ కావాల్సిందే! కన్న బిడ్డను అమ్మేసిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. డేరియన్ అర్బన్, షలేన్ ఎహ్లర్ల్స్ జంట బీర్, వెయ్యి డాలర్ల డబ్బు కోసం మూడు నెలల బిడ్డను అమ్ముతుండగా అధికారులు పట్టుకున్నారు. బిడ్డను విక్రయిస్తున్నట్లు రాసిన లేఖను కూడా స్వాధీనం చేసుకున్నారు. By Kusuma 30 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn