BIG BREAKING: తెలంగాణలో మందు బాబులకు షాక్.. భారీగా ధరల పెంపు!
మద్యం ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద షాకే ఇచ్చింది. బీర్ల ధరలను 15 శాతం పెంచేందుకు అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపు మంగళవారం ఉదయం నుంచే అమల్లోకి వస్తుంది.
మద్యం ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద షాకే ఇచ్చింది. బీర్ల ధరలను 15 శాతం పెంచేందుకు అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపు మంగళవారం ఉదయం నుంచే అమల్లోకి వస్తుంది.
బీర్ల అమ్మకాలను నిలిపివేయాలని యూనైటెడ్ బ్రూవరీస్ వివరణ ఇచ్చుకుంది. బీరు తయారీ ముడిసరకు ధరలు బాగా పెరిగాయని, తయారీ ధర కేవలం 16 శాతం మాత్రమేనని.. 70 శాతం పన్నులే ఉంటాయని వెల్లడించింది. నష్టాలతో వ్యాపారం చేయలేకనే నిలిపివేయాల్సి వస్తుందని తెలిపింది.
వైద్యపరంగా గడువు ముగిసిన బీరుతో జుట్టుకు మంచిదని ఎటువంటి ఆధారాలు లేవు. ప్రోటీన్, బి విటమిన్ల ద్వారా బీర్ జుట్టును మెరిసేలా, ఒత్తుగా, నిండుగా మార్చగలదని కొందరు అంటున్నారు. షాంపూ, హెయిర్ మాస్క్, రిన్స్లో బీర్‌ను అప్లై చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్‌లోని మందుబాబులకు పెద్ద కష్టమే వచ్చింది. షాపుల్లో కొన్ని బ్రాండ్ల మద్యం, బీర్లకు తీవ్ర కొరత ఏర్పడింది. మద్యం వ్యాపారులు ఆర్డర్లు పెడుతున్నా.. కొన్ని బ్రాండ్ల మద్యం, బీర్లు షాపులకు సరఫరా కావడం లేదు అంటున్నారు.
కన్న బిడ్డను అమ్మేసిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. డేరియన్ అర్బన్, షలేన్ ఎహ్లర్ల్స్ జంట బీర్, వెయ్యి డాలర్ల డబ్బు కోసం మూడు నెలల బిడ్డను అమ్ముతుండగా అధికారులు పట్టుకున్నారు. బిడ్డను విక్రయిస్తున్నట్లు రాసిన లేఖను కూడా స్వాధీనం చేసుకున్నారు.
బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయనేది అపోహ మాత్రమే. బీర్ తాగడం వల్ల మూత్ర విసర్జన ఎక్కువగా వస్తుంది.దీనితో బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు నయమవుతాయని చెబుతున్నారు. ఇందులో వాస్తవం లేదు. ఇది నిజం గా పాటిస్తే ఎన్నో ప్రమాదాలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
చాలా మంది చల్లబడిన బీర్ తాగడానికి ఇష్టపడతారు. చల్లబడిన బీర్ ఎందుకు రుచిగా ఉంటుందో తాజా పరిశోధనలో వెల్లడైంది. ఉష్ణోగ్రత బీర్లో ఉండే ఇథనాల్ అణువులపై ప్రభావం చూపుతుంది. దీంతో బీర్ రుచి కూడా మారుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.