తెలంగాణ Telangana: రేపటి నుంచి వారి ఖాతాల్లో డబ్బులు.. డిప్యూటీ సీఎం భట్టి అదిరిపోయే శుభవార్త! జనవరి 26 నుంచి నాలుగు కొత్త స్కీమ్స్ ప్రారంభించనున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేస్తామని పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 25 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. జనవరి 26 నుంచి 4 కొత్త పథకాలు అమలు! తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 26 గణతంత్ర దినోత్సవ సందర్భంగా మరో 4 కొత్త పథకాలు అమలు చేయబోతున్నట్లు భట్టివిక్రమార్క ప్రకటించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నారు. By srinivas 14 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG BREAKING: డిప్యూటీ సీఎం భట్టికి తప్పిన పెను ప్రమాదం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు పెను ప్రమాదం తప్పింది. వరంగల్‌కు పర్యటనకు వెళ్తున్న ఆయన కాన్వాయ్‌లో పోలీస్ వాహనం అదుపుతప్పి బోల్తాకొట్టింది. ఈ ప్రమాదంలో ఎస్ఐ, డ్రైవర్‌కు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. అలాగే భట్టికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. By B Aravind 05 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG News: దరఖాస్తు చేసుకుంటేనే రైతు భరోసా.. రేవంత్ సర్కార్ బిగ్ ట్విస్ట్ రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. నిధులు పక్కదారి పట్టకుండా పంపిణీలో టెక్నాలజీని ఉపయోగించాలని భావిస్తోంది. రైతులనుంచి దరఖాస్తులు సేకరించేందుకు ప్రత్యేక వెబ్సైట్ లేదా యాప్‌ను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. By srinivas 30 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Rythu Bharosa: రైతు భరోసాపై భట్టి విక్రమార్క సంచలన కామెంట్స్ రైతు భరోసా ఇచ్చేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చిన ముందుకు వెళ్తామన్నారు. ఆదివారం సచివాలయంలో ఆయన మంత్రులతో సమీక్షించారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 29 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణలో మూడు కీలక బిల్లులు ఆమోదం.. తెలంగాణ అసెంబ్లీలో అధికార పక్షం మూడు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ వర్సిటీ బిల్లు, యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు, తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లులను ఆమోదించింది. By B Aravind 17 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ గురుకుల హాస్టళ్లను సందర్శించనున్న సీఎం రేవంత్, భట్టి విక్రమార్క సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కతో సహా పలువురు మంత్రులు వ్యక్తిగతంగా గురుకుల హాస్టళ్లను శనివారం సందర్శించనున్నారు. అక్కడి పరిస్థితుల గురించి తెలుసుకోనున్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 13 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ వచ్చే ఏడాది మార్చి నాటికి లక్ష ఎకరాల్లో పామాయిల్ ప్లాంటేషన్: తుమ్మల రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణ, డ్రిప్ ఇరిగేషన్ పథకాల అమలును వేగవంతం చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి లక్ష ఎకరాల్లో పామాయిల్ ప్లాంటేషన్ టార్గెట్‌ను పూర్తి చేయాలన్నారు. By B Aravind 11 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కేటీఆర్ కు మాతో పోల్చుకునే అర్హత లేదు.. భట్టి సంచలన కామెంట్స్! కేటీఆర్ కు తమతో పోల్చుకునే అర్హత లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కేసీఆర్ లేకుంటే కేటీఆర్ ఎమ్మెల్యే కూడా అయ్యేవాడు కాదంటూ సెటైర్స్ వేశారు. పదేళ్లలో బీఆర్ఎస్ చేయని పనులు తాము ఏడాదిలో చేసి చూపించామని చెప్పారు. By srinivas 09 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn