ఇంటర్నేషనల్ Barack Obama Birthday: హ్యాపీ బర్త్ డే మై లవ్.. భార్యకు ఒబామా పుట్టిన రోజు విషెస్ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిషెల్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ‘హ్యాపీ బర్త్ డే టూ ది లవ్ ఆఫ్ మై లైఫ్’ అని ఆయన Xలో ట్వీట్ చేశారు. జనవరి 17న ఆమె పుట్టిన రోజు నాడే వారి విడాకులపై వస్తున్న వార్తలను మిషెల్ టీం క్లారిటీ ఇచ్చింది. By K Mohan 18 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ షాకింగ్ న్యూస్ .. విడాకులు తీసుకోనున్న ఒబామా కపుల్స్! అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన భార్య మిచెల్ ఒబామా త్వరలో విడాకులు తీసుకోబోతున్నట్లుగా ఊహాగానాలు జోరందుకున్నాయి. 1989లో బరాక్ ఒబామా, మిచెల్ లకు పరిచయం ఏర్పడింది. 1992లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. By Krishna 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 2024లో బరాక్ ఒబామా ఫస్ట్ ఫేవరేట్ గా ఇండియన్ సినిమా! ఏంటో తెలుసా? బరాక్ ఒబామా 2024లో తనకు బాగా ఇష్టమైన సినిమాలు, బుక్స్, మ్యూజిక్ ఆల్బమ్స్ లిస్ట్ ను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఇందులో ఒబామా ఫస్ట్ ఫేవరేట్ లో ఇండియన్ సినిమా 'All We Imagine As Light' ఉండడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. By Archana 21 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu USA Elections: కమలా హారీస్‌కు మద్దతిచ్చిన బరాక్ ఒబామా.. వీడియో వైరల్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారీస్‌కు.. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతిచ్చారు. హారీస్‌కు ఫోన్ చేసి మద్దతు ఇచ్చినట్లు ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు. అమెరికాకు హారిస్ మంచి అధ్యక్షురాలు అవ్వగలదని భావిస్తున్నామని.. ఆమెకు మా పూర్తి మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. By B Aravind 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Barack Obama: గాజాపై ఇజ్రాయెల్ పోరు.. ఆ దేశానికే ఎదురుదెబ్బ తగలవచ్చన్న ఒబామా.. గాజాపై ఇజ్రాయెల్ తమ దాడులు కొనసాగిస్తున్న వేళ అమెరికా మాజీ అధ్యకుడు బరాక్ ఒబామా కీలక వ్యాఖ్యలు చేశారు. గాజాపై ఇజ్రాయెల్ తీసుకుంటున్న చర్యలు.. చివరికి ఆ దేశానికి బెడిసికొట్టే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. గాజాను దిగ్బంధించి.. అక్కడ ఆహారం, నీటి సరఫరా నిలిపివేత వంటి ఆంక్షలతో.. ఇజ్రాయెల్‌పై పాలస్తీనియన్లలో మరింత ఆగ్రహం పెరిగే అవకాశాలున్నాయని అన్నారు. ఈ చర్యలు ఇజ్రాయెల్‌కు అంతర్జాతీయ మద్దతును కూడా బలహీనపరుస్తాయని చెప్పారు. By B Aravind 24 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn