జాబ్స్ Bank Jobs: నిరుద్యోగులకు అదిరిపోయే ఆఫర్..బ్యాంకులో భారీగా జాబ్ లు! నిరుద్యోగ యువతకు బ్యాంక్ ఆఫ్ బరోడా శుభవార్త అందించింది. రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెషనల్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 518 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. By Bhavana 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ SBI Clerk Notification 2025: SBIలో 14 వేల క్లర్క్ ఉద్యోగాలు.. మూడు రోజులే ఛాన్స్! స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల గుడ్ న్యూస్ చెప్పింది. 14,191 క్లర్క్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఏపీలో 50, తెలంగాణలో 342 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునేందుకు మరో మూడు రోజులే ఛాన్స్ ఉంది. జనవరి 7తో గడువు ముగుస్తుంది. By Seetha Ram 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Bank Notification 2025: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 1267 ఉద్యోగాలు.. సమయం లేదు మిత్రమా! బ్యాంక్ ఆఫ్ బరోడా భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1267 రెగ్యులర్ ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు జనవరి 17 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. By Seetha Ram 03 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఉద్యోగాలు.. ఎంపికైతే రూ.1.17 లక్షల జీతం! కర్ణాటక బ్యాంకులో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఏదైనా డిగ్రీ, పీజీ డిగ్రీ, లాడిగ్రీ, సీఏ, సీఎస్, సీఎంఏ, ఐసీడబ్ల్యూఏ విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబరు 10 చివరితేదీగా వెల్లడించారు. By Seetha Ram 03 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ రూ.20000 స్టైఫండ్.. RBI సువర్ణావకాశం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ప్రారంభించింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ క్షుణ్నంగా చదివి దరఖాస్తు చేసుకోవాలి. ఇక అప్లై చేసుకోవాలంటే పోస్ట్ గ్రాడ్యూయేట్ కోర్స్ చేసి ఉండాలి. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో.. By Anil Kumar 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Bank Jobs: నిరుద్యోగులకు గుడ్ ఛాన్స్.. డిగ్రీ అర్హతతో బ్యాంక్‌లో జాబ్స్! ఇలా అప్లై చేయండి! అప్రెంటిస్ పోస్టుల కోసం ఇండియన్ బ్యాంక్ రిక్రూట్మెంట్ డ్రైవ్‌ను నిర్వహిస్తోంది. మొత్తం 1500 పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. జూలై 31 వరకు అప్లై చేసుకోవచ్చు. జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి దరఖాస్తు ఫీజ్ రూ. 500. అభ్యర్థి వయస్సు పరిమితి 20 -28 సంవత్సరాలు. By Trinath 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Jobs: ఐపీపీబీలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. దరఖాస్తులు ప్రారంభం.. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (IPPB) ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఒప్పంద ప్రాతిపదికన చేపట్టే ఈ 54 పోస్టులకు అర్హులైన వారు మే 24వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Bank Jobs : ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. 3,000 పోస్టులకు రిక్రూట్మెంట్! సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు కీలక అప్డేట్ ఇచ్చింది. అప్రెంటిస్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ప్రకటించింది. మొత్తం 3వేల పోస్టులకు రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తోంది. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ మార్చి 6. By Trinath 24 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Bank Jobs: డిగ్రీ అర్హతతో ప్రముఖ బ్యాంక్‌లో జాబ్స్.. పూర్తి వివరాలివే! ఐడీబీఐ బ్యాంక్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 12న ప్రారంభం కానుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన తర్వాత బ్యాంకు అధికారిక వెబ్సైట్ ని విజిట్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. By Trinath 09 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn