/rtv/media/media_files/2025/01/03/PPZODkuuwTGwGDfdZAt9.jpg)
BOB SO Notification 2025
బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. భారీ రిక్రూట్‌మెంట్ ప్రకటన రిలీజ్ అయింది. బ్యాంక్ ఆఫ్ బరోడా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1267 రెగ్యులర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
Also Read: కుప్ప కూలిన మరో విమానం.. ఇద్దరు మృతి.. 18 మందికి సీరియస్
వివిధ విభాగాల్లో ఖాళీలు
రిటైల్ లియేబిలిటీస్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, కార్పొరేట్ అండ్ ఇన్‌స్టిట్యూషనల్ క్రెడిట్, ఎంఎస్‌ఎంఈ బ్యాంకింగ్, ఎంటర్‌ప్రైజ్ డేటా మేనేజ్‌మెంట్ ఆఫీస్, ఫెసిలిటీ మేనేజ్‌మెంట్, రూరల్ అండ్ అగ్రి బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు డిసెంబర్ 28 నుంచి జనవరి 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read: సోషల్ మీడియా ఇన్‌ప్లుయోన్సర్ తో సింగర్ అర్మాన్ మాలిక్ పెళ్లి.. ఫొటోలు వైరల్
విద్యార్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీడిగ్రీ, డిప్లొమా, Phd, CA/ CMA/ CS/ CFA ఉత్తీర్ణతతోపాటు వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి.
సెలెక్షన్: ఆన్‌లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ సహా తదితరాల ఆధారంగా సెలెక్ట్ చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
Also Read : ఆ ఇద్దరు మంత్రులు ఔట్.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం!
దరఖాస్తు ప్రారంభ తేది : డిసెంబర్ 28, 2024
దరఖాస్తు చివరితేదీ: జనవరి 17, 2025