జాబ్స్ RRB Recruitment 2025: అభ్యర్థులకు గుడ్ న్యూస్.. 32వేల పోస్టులపై రైల్వేశాఖ సంచలన అప్డేట్! రైల్వేలో గతనెల 32,438 గ్రూప్ డి(లెవెల్-1) పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ పోస్టులకు జనవరి 23న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 22తో ముగియాల్సి ఉంది. కానీ రైల్వేశాఖ ఆ గడువును మార్చి 1 వరకు పొడిగించింది. ఇంకా ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవాలి. By Seetha Ram 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ UPSC CSE Notification 2025: యూపీఎస్సీ భారీ నోటిఫికేషన్.. 1,129 పోస్టుల భర్తీ: కొద్దిరోజులే ఛాన్స్! యూపీఎస్సీ భారీనోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2025, ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2025కు సంబంధించి ప్రకటన వదిలింది. CSEలో 1,056 పోస్టులు, IFS విభాగంకింద 150 ఖాళీలను భర్తీ చేస్తోంది. అభ్యర్థులు ఫిబ్రవరి 11లోగా అప్లై చేసుకోవాలి. By Seetha Ram 03 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ RRB Jobs: రైల్వేలో 1000కి పైగా పోస్టులు.. మరో నాలుగు రోజుల్లో క్లోజ్! రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఇటీవల 1036 మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించింది. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్ లైన్ లో ఫిబ్రవరి 6 లోగా అప్లై చేసుకోవాలి. By Seetha Ram 02 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Credit Officer Posts: డిగ్రీ చేసిన వారికి గుడ్ న్యూస్.. నెలకు రూ.85,920 జీతం సంపాదించే ఛాన్స్..! ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ ఆఫీసర్ పోస్టులభర్తీకి నోటిఫికేషన్ వదిలింది. 1000 పోస్టులను భర్తీ చేయనుంది. డిగ్రీ లేదా తత్సమానం ఉత్తీర్ణత ఉండాలి. ఆన్లైన్లో ఫిబ్రవరి 20లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైతే నెలకు రూ.85,920 జీతం ఇస్తారు. By Seetha Ram 01 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ CISF Constable Recruitment: 'టెన్త్' చదివిన వారికి బంపరాఫర్.. భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అప్లికేషన్ లింక్ ఇదే! CISF భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కానిస్టేబుల్(డ్రైవర్), కానిస్టేబుల్స్(డ్రైవర్-కమ్-పంప్-ఆపరేటర్-ఫైర్ సర్వీస్) విభాగాలకు సంబంధించి మొత్తం 1124 ఖాళీలను భర్తీ చేయనుంది. ఫిబ్రవరి 3 నుంచి మార్చి 4వరకు అప్లై చేసుకోవాలి. పదోతరగతి అభ్యర్థులు అర్హులు. By Seetha Ram 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ RRC: రైల్వేలో 1,154 ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండా ఎంపిక: అర్హులు ఎవరంటే! పాట్నలోని ఈస్ట్ సెంట్రల్ రైల్వే-RRC అప్రెంటిస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 1,154 అప్రెంటిషిప్ ఖాళీలను భర్తీ చేస్తోంది. రాతపరీక్ష లేకుండా ఎంపిక చేయనుంది. పదో తరగతి, సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. ఫిబ్రవరి 14లోపు అప్లై చేసుకోవాలి. By Seetha Ram 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ RRB Jobs: రైల్వేలో మరో 1000కి పైగా పోస్టులు.. అర్హత, చివరితేదీ వివరాలివే! రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు మరో గుడ్ న్యూస్ చెప్పింది. 1036 మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇప్పటికే ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. ఫిబ్రవరి 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. By Seetha Ram 24 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ RRB Group D Recruitment: రైల్వేలో 32,438 గ్రూప్ డి ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం రైల్వేలో 32,438 గ్రూప్ డి(లెవెల్-1) పోస్టులకు నేటి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. 10వ తరగతి విద్యార్హత ఉన్నవారు అర్హులు. సరైన అర్హతలు, ఆసక్తి గల అభ్యర్థులు ఫిబ్రవరి 22 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. By Seetha Ram 23 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Agniveer Vayu Recruitment 2026: అగ్నివీర్ వాయు-2026 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. 'అగ్నివీర్ వాయు' 2026 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. జనవరి 27ను చివరితేదీగా నిర్ణయించారు. ఇంటర్ లేదా ఇంజినీరింగ్ డిప్లొమా అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. By Seetha Ram 09 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn