జాబ్స్ Bank Jobs: PNB నుంచి 1,000కు పైగా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే! పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 1,025 ఖాళీల కోసం ఎగ్జామ్ పెట్టనుంది. ఆన్లైన్ పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూలో ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అభ్యర్థులు ఈ రిక్రూట్మెంట్ కోసం ఫిబ్రవరి 25వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. By Trinath 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ SBI Jobs : స్టేట్ బ్యాంక్‌లో 8,283 ఉద్యోగాలు.. దరఖాస్తుకు కొన్ని గంటలే సమయం! 8,283 క్లర్క్ పోస్టుల ఖాళీల భర్తీకి SBI గత నవంబర్ 17న దరఖాస్తులకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పోస్టుల అప్లికేషన్ గడువు ఇవాళ్టి(డిసెంబర్ 10)తో ముగియనుంది. By Trinath 10 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ సెంట్రల్ బ్యాంకులో 192 స్పెషలిస్ట్ కేటగిరీ పోస్టులు 192 స్పెషల్ కేటగిరీ పోస్టులకు సెంట్రల్ బ్యాంకు నోటిఫికేషన్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో వివిధ స్థానాలను భర్తీ చేయనున్నారు. By Naren Kumar 17 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ప్రభుత్వ బ్యాంకులో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు..జీతం రూ.90 వేల పైనే..ఇంకెందుకు ఆలస్యం! ఓవర్సీస్ బ్యాంకు (ఐఓబీ) లో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిషికేషన్ విడుదల చేయడం జరిగింది.అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. దరఖాస్తుకు చివరి తేది...నవంబర్ 19 By Bhavana 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ JOBS: నిరుద్యోగులకు అలర్ట్..450 పోస్టుల దరఖాస్తుకు నేడే చివరి తేదీ..!! రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)లో ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునే అభ్యర్థులకు అలర్ట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెప్టెంబర్ 13న 450 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ దరఖాస్తు ప్రక్రియ బుధవారం, అక్టోబర్ 4, 2023తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇంకా దరఖాస్తు చేసుకోని ఆసక్తిగల అభ్యర్థులు చివరి క్షణాల కోసం వేచి ఉండకుండా వీలైనంత త్వరగా తమ దరఖాస్తు చేసుకోవాలని కోరింది. By Bhoomi 04 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ RBI JOBS : డిగ్రీ పాసయ్యారా? నెలకు 55వేల జీతం మీదే..వెంటనే అప్లయ్ చేసుకోండి..!! రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)లో ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునే అభ్యర్థులకు ముఖ్యమైన హెచ్చరిక. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెప్టెంబర్ 13న 450 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం ద్వారా దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. ఈ దరఖాస్తు ప్రక్రియ బుధవారం, అక్టోబర్ 4, 2023తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇంకా దరఖాస్తు చేసుకోని ఆసక్తిగల అభ్యర్థులు చివరి క్షణాల కోసం వేచి ఉండకుండా వీలైనంత త్వరగా తమ దరఖాస్తులను సమర్పించాలి. By Bhoomi 03 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Bank Jobs : నిరుద్యోగులకు అలర్ట్...600 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల దరఖాస్తులకు నేడే చివరి తేదీ...!! బ్యాంకులో ఉద్యోగం సంపాదించడమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అలర్ట్. ప్రైవేట్ రంగ ఐడీబిఐ బ్యాంకు జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు ఆన్ లైన్ రిక్రూట్ మెంట్ ప్రాసెన్ ను ప్రారంభించింది. మొత్తం 600 పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తితోపాటు అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోవచ్చు. ఈ దరఖాస్తుల ప్రక్రియ నేటితో అంటే సెప్టెంబర్ 30తో ముగియనుంది. By Bhoomi 30 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 2 వేల జాబ్స్ పై కీలక అప్డేట్..!! ఎస్బిఐలో పీవో పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును పొడిగించింది. సెప్టెంబర్ 27తో ఆన్ లైన్ దరఖాస్తుల గడువు ముగియనుండగా...అక్టోబర్ 3 వరకు పొడిగిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. రిజర్వేషన్ ప్రకారం వయో సడలింపు కూడా ఉంటుంది. నవంబర్ లో ప్రిలిమ్స్, డిసెంబర్ లేదా 2024 జనవరిలో మెయిన్స్ పరీక్షలను నిర్వహిస్తారు. By Bhoomi 28 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ SBI PO Recruitment 2023: స్టేట్ బ్యాంక్ లో 2000 ఆఫీసర్ జాబ్స్.. దరఖాస్తుకు ఈ ఒక్కరోజే ఛాన్స్..!! భారతప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబేషనరీ ఆఫీసర్ (PO)పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు నేటితో దరఖాస్తు గడువు ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకుని అభ్యర్థులు చివరిక్షణం వరకు వేచి ఉండకుండా వెంటనే అప్లయ్ చేసుకోవడం మంచిది. చివరి క్షణం వరకు వేచి ఉండే అభ్యర్థులు...ఇంటర్నేట్ లేదా మరేదైనా టెక్నికల్ ఇష్యూతో దరఖాస్తు నిలిచిపోయే అవకాశం ఉంటుంది. By Bhoomi 27 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ IBPS Results: 5,650 క్లర్క్ పోస్టులకు రిజల్ట్స్ రిలీజ్.. మెయిన్స్ పరీక్ష ఎప్పుడంటే? ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఐబీపీఎస్ ఆర్ఆర్బీ(IBPS RRB) క్లర్క్ ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షకు హాజరైన అభ్యర్థులు IBPS అధికారిక సైట్ ibps.in ద్వారా రిజల్ట్స్‌ని చెక్ చేసుకోవచ్చు . ఐబీపీఎస్ ఆర్ఆర్బీ మెయిన్స్ పరీక్ష సెప్టెంబర్ 16న జరగనుంది. ప్రిలిమ్స్ స్కోర్లు సెప్టెంబర్ 6 నుంచి సెప్టెంబర్ 15 వరకు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. By Trinath 07 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 6,160 పోస్టులకు SBI నోటిఫికేషన్! స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఆరు వేలకు పైగా అప్రెంటీస్‌ల రిక్రూట్మెంట్ కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 21. దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో మొత్తం 6160 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. వయస్సు 28 ఏళ్లు మించకూడదు. ఎస్బీఐ(SBI) అప్రెంటీస్‌కు జీతం నెలకు 15,000. By Trinath 01 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ IBPS Jobs: 8వేలకు పైగా జాబ్స్ అప్లైకు మరికొద్ది గంటలే సమయం.. త్వరపడండి! వివిధ పోస్టులకు ఐబీపీఎస్(IBPS) విడుదల చేసిన నోటిఫికేషన్లుకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్‌కి ఇవాళే(ఆగస్టు 28) లాస్ట్ డేట్. 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 4,451 పీఓ(PO) పోస్టులు, 3,049 MT, 1402 ఎస్ఓ(SO) ఉద్యోగాలను ఐబీపీఎస్ భర్తీ చేయనుంది. ఇంకా ఆన్లైన్లో తమ దరఖాస్తులను సమర్పించని అభ్యర్థులు ibps.in లో అప్లై చేసుకోవచ్చు. By Trinath 28 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
టాప్ స్టోరీస్ IBPS Jobs: ఐబీపీఎస్ PO,SO జాబ్స్‌కి దరఖాస్తు గడువు పొడిగింపు.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే? ఐబీపీఎస్ బ్యాంక్ జాబ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్లకి కీలక అప్డేట్ ఇది. ఐబీపీఎస్ SO, PO ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు గడువు నిన్నటి(ఆగస్టు 21)తో ముగియగా.. ఈ దరఖాస్తుల గడువును పెంచారు. ఈ నెల 28వరకు అప్లై చేసుకోవచ్చు. ప్రొబేషనరీ ఆఫీసర్ జీతం నెలకు రూ. 52,000 నుంచి 55,000 వరకు ఉంటుంది. ఒక స్పెషలిస్ట్ ఆఫీసర్ ప్రతినెలా రూ.38,000 నుంచి రూ.39,000 వరకు సంపాదించుకోవచ్చు. By Trinath 22 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Jobs: ముగుస్తున్న గడువు..4,500కు పైగా బ్యాంక్ జాబ్స్.. త్వరపడండి! ఐబీపీఎస్ బ్యాంక్ జాబ్స్‌కి ప్రిపేర్ అవుతున్న వాళ్లకి అలెర్ట్. ప్రొబేషనరీ ఆఫీసర్(PO), స్పెషలిస్ట్ ఆఫీసర్(SO) పోస్టులకు దరఖాస్తు చేయడానికి రేపే (ఆగస్టు 20) చివరి తేదీ. ఈ పోస్ట్‌లకు ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు రేపటిలోపు IBPS అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ ఫారమ్‌ను ఫిల్ చేయాల్సి ఉంటుంది. రేపటి తర్వాత అప్లికేషన్ విండో క్లోజ్ అవుతుంది. By Trinath 20 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ IBPS Jobs: ఉద్యోగార్థులకు అలెర్ట్.. ఐబీపీఎస్ ప్రిలిమ్స్ పరీక్ష అడ్మిట్ కార్డ్ రిలీజ్ ఎప్పుడంటే? ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్షకు సమయం దగ్గర పడుతోంది. ఈ నెల(ఆగస్టు) 26, 27 తేదీల్లో మొదటి దశ పరీక్ష ఉంది. లక్షలాది మంది పోటి పడే ఈ పరీక్షకు అడ్మిట్ కార్డ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. ఏ క్షణంలోనైనా దీని గురించి అధికారిక ప్రకటన రావొచ్చు. మొత్తం 4,545 ఖాళీలను ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా భర్తీ చేయనుంది ఐబీపీఎస్. By Trinath 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn