/rtv/media/media_files/2025/03/19/4ZA2UOr2YmrbKWCDLRF4.jpg)
bank of india released notification for recruitment of officers in various streams
BOI Recruitment: బ్యాంక్ ఉద్యోగాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ముంబయిలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా(BOI) నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఆఫీసర్ స్కేల్-II, III, IV పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 180 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో వివిధ విభాగాల్లో పోస్టుల బట్టి విద్యార్హతలు నిర్ణయించారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు మార్చి 23 వరకు అప్లై చేసుకోవచ్చు.
Also Read: రా కి రా.. సార్ కి సార్..! గ్రోక్ ఏఐ దెబ్బ అదుర్స్ కదూ!
ఖాళీల సంఖ్య: 180
చీఫ్ మేనేజర్: 21 పోస్టులు
సీనియర్ మేనేజర్: 85 పోస్టులు
లా ఆఫీసర్స్: 17 పోస్టులు
మేనేజర్: 57 పోస్టులు ఉన్నాయి.
Also Read: పూరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ సేతుపతి..!
అర్హత: వివిధ పోస్టుల బట్టి విద్యార్హతలు నిర్ణయించారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి.
సెలక్షన్ విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
Also Read: స్పీడ్ పెంచేసిన డ్రాగన్ బ్యూటీ.. మళ్ళీ ఆ హీరోతో రిపీట్..
దరఖాస్తు ప్రారంభ ప్రక్రియ: 08.03.2025.
దరఖాస్తు చివరి తేదీ: 23.03.2025.
ONLINE APPLICATION
Also Read: అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణవాసుల మృతి..