పాక్‌లో ట్రైన్ హైజాక్.. బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) డిమాండ్స్ ఏంటి?.. ఆ సంస్థ బ్యాగ్రౌండ్ ఏంటి?
పాకిస్థాన్‌లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) తీవ్రవాదులు రైలును హైజాక్ చేసిన సంగతి తెలిసిందే. బీఎల్ఏ పాకిస్థాన్‌లో గతంలో కూడా అనేక దాడులు చేసింది. ఈ సంస్థ ఇలా ఎందుకు చేస్తోందో తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి.
షేర్ చేయండి
పాకిస్థాన్ పై బలూచిస్తాన్ ఊచకోత...100 మందికి పైగా .. ! | Balochistan Attack On Pakistan | RTV
షేర్ చేయండి
Pakistan :ఎన్నికలకు ఒకరోజు ముందు పాకిస్థాన్‌లో భారీ పేలుడు, 26 మంది దుర్మరణం..!!
ఎన్నికలకు ఒక్కరోజు ముందు పాకిస్థాన్‌లో భారీ బాంబు పేలుడు జరిగింది. ఈ ఘోర బాంబు పేలుడులో 26 మంది మరణించినట్లు సమాచారం. ఓ రాజకీయ పార్టీ కార్యాలయం వెలుపల ఈ పేలుడు జరిగినట్లు సమాచారం.
షేర్ చేయండి
PAK vs IRAN : ఇరాన్-పాక్ మధ్య యుద్ధ మేఘాలు.. ఇస్లామాబాద్‌లో హై అలెర్ట్!
ఇరాన్-పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని జైష్ అల్ అదిల్ ఉగ్రస్థావరాలపై ఇరాన్ దాడి చేయగా.. ఇరాన్‌లోని బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ స్థావరాలపై పాక్ ప్రతిదాడి చేసింది. అటు పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లో హై అలెర్ట్ ప్రకటించారు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2025/03/13/372nIgmschegzhp1KpM0.jpg)
/rtv/media/media_files/2025/03/11/bkq0EqlFwMpDNm11nHx3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/a-massive-bomb-blast-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/pak-vs-iran-jpg.webp)