Latest News In Telugu Attacks on Leaders: ఎన్నికల సమయంలోనే బడా నేతలపై దాడులు ఎందుకు? ఎన్నికల సమయంలో రాజకీయ నేతలపై అదీ పెద్ద నాయకులపై దాడులు జరగడం సాధారణంగా మారిపోయింది. నిన్న వైఎస్ జగన్ పై దాడి జరిగింది.గతంలో చంద్రబాబుపై నాలుగుసార్లు రాళ్ళ దాడులు జరిగాయి. ఇక జాతీయస్థాయిలో రాహుల్, మమతా బెనర్జీ, కేజ్రీవాల్ పై కూడా దాడుల ఘటనలు జరిగాయి. ఎందుకిలా? By KVD Varma 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Iran Vs Israel: యుద్ధం అంచున ప్రపంచం..ఇజ్రాయెల్ దాడులకు ప్రతిఫలం అనుభవించాల్సిందేనా? పశ్చిమాసియాలో పరిస్థితులు భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య దాడులు ప్రపంచ యుద్ధానికి దారి తీస్తాయా అన్న అనుమానాలు రేపుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో అమెరికా,భారత్ వంటి దేశాలు ఇజ్రాయెల్‌లో తమ ఉద్యోగుల ప్రయాణాన్ని పరిమితం చేశాయి. By Manogna alamuru 13 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Pakistan:ఇరాన్ మీద పాకిస్తాన్ ప్రతీకార చర్యలు పాకిస్తాన్‌లోని బలూచిస్థాన్‌లో ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేసింది. దీని మీద పాకిస్తాన్ మండిపడింది. తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించింది. అన్నట్టుగానే ఇప్పుడు పాకిస్తాన్...ఇరాన్ మీద ప్రతీకార దాడులు చేస్తోంది. By Manogna alamuru 18 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Iran VS Pak: ''ఆత్మ రక్షణ కోసమే ''.. పాక్ పై దాడుల గురించి స్పందించిన భారత్! పాకిస్థాన్‌లోని జైష్ అల్-అద్ల్ స్థావరాలపై ఇరాన్ దాడులు చేయడంపై భారత్ స్పందించింది. ఇరు దేశాలు కూడా “దేశాలు తమ ఆత్మరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను” అర్థం చేసుకున్నట్లు భారత్ తెలిపింది. By Bhavana 18 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Pakistan - Iran: పాక్ మీద ఇరాన్ దాడులు..తీవ్రపరిణామాలు తప్పవంటున్న పాక్ పాకిస్తాన్‌లోని బలూచిస్థాన్ ప్రాంతంలో త్రీవ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేస్తోంది. జైషే అల్ అదిల్ కు చెందిన రెండు ప్రధాన కార్యాలయాల మీద డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. అయితే ఈ దాడులను పాకిస్తాన్ తీవ్రంగా ఖండిస్తోంది. తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిస్తోంది. By Manogna alamuru 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel attcks:ఉత్తర గాజాలో ఇండోనేషియన్ ఆసుపత్రిని టార్గెట్ చేసిన ఇజ్రాయెల్ గాజాలో అల్ షిఫా ఆసుపత్రిని పూర్తిగా స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ సైన్యం ఇప్పుడు మరో ఆసుపత్రి మీద దాడికి రెడీ అయింది. ఉత్తర గాజాలోని ఇండోనేషియన్ హాస్పటల్ ను లక్ష్యంగా చేసుకుంది. By Manogna alamuru 21 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas conflict:ప్రత్యక్ష యుద్ధానికి దిగిన ఇజ్రాయెల్-హమాస్ నిన్నటి వరకు ఒక లెక్క...ఇప్పుడు ఒక లెక్క అంటున్నారు ఇజ్రాయెల్ సైన్యం, హమాస్ మిలిటెంట్లు. నిన్నటి వరకు క్షిపణులు, వైమానికి దాడులు చేసుకున్న ఇరు వర్గాలు మొదటిసారిగా ప్రత్యక్షంగా తలపడ్డారు. నిన్న గాజాలో ముఖాముఖి పోరు చేసుకున్నామని హమాస్ సైనిక విభాగం అల్-ఖసమ్ బ్రిగేడ్స్ చెప్పింది. By Manogna alamuru 23 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn