Indepedence Day: స్వాతంత్య్ర దినోత్సవం నాడు జమ్మూ, పంజాబ్ లో దాడులు..?
ఢిల్లీ, పంజాబ్‌లో ఆత్మాహుతి దాడులు జరిగే అవకాశాలున్నట్లు ఇంటెలిజెన్స్ అధికారులు పేర్కొన్నారు. ఆగస్టు 15 లేదా ఒకటి రెండు రోజుల తరువాత అయినా ఈ దాడులు జరిగే అవకాశాలున్నట్లు అధికారులు, నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారీ నిఘా ఏర్పాటు చేశారు.
Russia: క్షిపణులతో విరుచుకుపడ్డ రష్యా..ఉక్రెయిన్ పౌరులు మృతి!
రష్యా మరోసారి ఉక్రెయిన్ పై క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఏడుగురు ఉక్రెయిన్ పౌరులు మరణించారు. బఫర్‌జోన్ ఏర్పాటే లక్ష్యంగా ఉక్రెయిన్‌పై రష్యా దాడులను తీవ్రతరం చేసింది. ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరం ఖర్కీవ్ లక్ష్యంగా రష్యా దాడులకు తెగబడింది.
Ranchi: మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో ఈడీ దాడులు.. 30 కోట్లు స్వాధీనం!
జార్ఖండ్ మంత్రి ఆలం గిర్ వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్ ఇంటి పనిమనిషి నివాసాలపై ED దాడులు చేసింది. ఈ దాడుల్లో ED భారీ నగదును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలియజేశారు. పట్టుబడిన నగదు 30 కోట్ల పైనే ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
International: హిందూ మహా సముద్రంలో నాలుగు నౌకలపై హౌతీ రెబల్స్ దాడి
హిందూ మహా సముద్రం, ఎర్ర సముద్రంలో హౌతీ రెబల్స్ దాడులు ఆగడం లేదు. ఇజ్రాయెల్-హమాస్ వార్ మొదలైన దగ్గర నుంచి వారు అటాక్‌లు చేస్తూనే ఉన్నారు. ఇజ్రాయెల్‌కు అనుకూలంగా ఉన్న దేశాల నౌకలన్నింటి మీదా హౌతీ రెబల్స్ దాడులు చేస్తున్నారు.
Iran Vs Israel : ఇరాన్‌పై ఇజ్రాయెల్ డ్రోన్ల దాడి..ఆవి బాంబులు కాదు ఆటబొమ్మలన్న ఇరాన్
పశ్చిమాసియాలో మళ్ళీ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. నిన్న తెల్లవారుఝామున ఇరాన్‌లోని ఇస్ఫహాన్‌లో పేలుళ్ళు సంభవించాయి. అయితే దీని మీద ఇరాన్ స్పందిస్తూ ఇజ్రాయెల్ కనుక దాడులకు పాల్పడితే తీవ్ర చర్యలు తప్పవని అంది.
Attacks on Leaders: ఎన్నికల సమయంలోనే బడా నేతలపై దాడులు ఎందుకు?
ఎన్నికల సమయంలో రాజకీయ నేతలపై అదీ పెద్ద నాయకులపై దాడులు జరగడం సాధారణంగా మారిపోయింది. నిన్న వైఎస్ జగన్ పై దాడి జరిగింది.గతంలో చంద్రబాబుపై నాలుగుసార్లు రాళ్ళ దాడులు జరిగాయి. ఇక జాతీయస్థాయిలో రాహుల్, మమతా బెనర్జీ, కేజ్రీవాల్ పై కూడా దాడుల ఘటనలు జరిగాయి. ఎందుకిలా?
Iran Vs Israel: యుద్ధం అంచున ప్రపంచం..ఇజ్రాయెల్ దాడులకు ప్రతిఫలం అనుభవించాల్సిందేనా?
పశ్చిమాసియాలో పరిస్థితులు భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య దాడులు ప్రపంచ యుద్ధానికి దారి తీస్తాయా అన్న అనుమానాలు రేపుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో అమెరికా,భారత్ వంటి దేశాలు ఇజ్రాయెల్‌లో తమ ఉద్యోగుల ప్రయాణాన్ని పరిమితం చేశాయి.
/rtv/media/media_library/vi/IXPS1Idje_4/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/jammu-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/ukrain.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/ed-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-30T091823.765-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-20T113845.839-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/cm-jagan-7-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-13T104921.915-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Screenshot-2024-01-18-094956.png)