Saif Ali Khan: సైఫ్ పై దాడి.. నిందితుడి అరెస్ట్, ఎక్కడ దొరికాడంటే?
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై దాడికి పాల్పడిన నిందితుడు పోలీసుల చేతికి చిక్కాడు. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ వద్ద రైల్వే పోలీసులు అతడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ముంబై పోలీసులతో వీడియో కాల్ ద్వారా సంప్రదించి నిందితుడు అతనేనని ధ్రువీకరించారు.