బిజినెస్ IPHONE: అమెజాన్ లో ఐఫోన్ 15ప్లస్ పై భారీ తగ్గింపు! iPhone యూసర్స్ కు ఆసంస్థ ఒక గుడ్ న్యూస్ తెలిపింది. ఇప్పుడు రూ. 89,900 iphone 15 Plus ను రూ. 80.990కు ఇస్తున్నాట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఇది కేవలం అమెజాన్ బిజినెస్ యాప్ లో మాత్రమే లభిస్తుంది. దీనిని అన్నిబ్యాంకుల నుంచి EMI ద్వారా కూడా పొందవచ్చు. By Durga Rao 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Apple Phones : మీరు యాపిల్ వాడుతున్నారా.. అయితే హై రిస్క్ లో ఉన్నట్లే! యాపిల్ కంపెనీ ఉత్పత్తులు వాడుతున్న వినియోగదారులు హై రిస్క్ లో ఉన్నారని కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ సెర్ట్ - ఇన్ హెచ్చరికలు జారీ చేసింది.ఆ కంపెనీ ఉత్పత్తుల్లో భద్రతాపరమైన లోపం ఉందని, వినియోగదారులు తమ డివైజ్ ఓఎస్ ను అప్డేట్ చేసుకోవాలని అన్నారు. By Bhavana 04 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health : నిద్రలేచిన తర్వాత ఇలా చేయండి.. దెబ్బకు 40శాతం కొవ్వు కరుగుతుంది! ఒక అధ్యయనం ప్రకారం రోజుకు 2 యాపిల్స్ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ 40 శాతం తగ్గుతుంది. ప్రతిరోజూ యాపిల్ తినడం వల్ల మలబద్ధకం సమస్య కూడా తొలగిపోతుంది. ఎందుకంటే యాపిల్లో ఫైబర్, పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. By Trinath 15 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Apple Phone : యాపిల్ అభిమానులకు గుడ్ న్యూస్.. గ్యాలక్సీ జెడ్ ఫ్లిప్ డిజైన్ ఐఫోన్ వచ్చేస్తుంది! ఆపిల్ ఫ్లిప్ డిజైన్ ఐఫోన్ డిజైన్ Samsung Galaxy Z Flip లాగా ఉంటుంది. Apple ఈ ఫోల్డబుల్ డివైస్లను లాంచ్ చేస్తే, ఇప్పటి వరకు iPhoneకి వచ్చిన అతిపెద్ద డిజైన్ మార్పు ఇదే అవుతుంది. By Bhavana 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Microsoft : అత్యంత విలువైన కంపెనీగా మైక్రోసాఫ్ట్.. యాపిల్ ని దాటేసింది! ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీ అయిన యాపిల్ కంపెనీని అధిగమించి మైక్రోసాఫ్ట్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది మొదటి నుంచి కూడా యాపిల్ కంపెనీ అమ్మకాలు తగ్గడంతో పాటు డిమాండ్ ఆందోళనల్ని ఎదుర్కొంటున్నట్లు సమాచారం By Bhavana 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Apple Seeds: యాపిల్స్ లోని ఆ పార్ట్ ను అస్సలు తినొద్దు.. తింటే డేంజర్! యాపిల్స్ ను ఎన్ని తిన్నా పర్వాలేదు కానీ వాటిలోని గింజలు తింటే మాత్రం ఆరోగ్యానికి ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. యాపిల్ గింజలను అధికంగా తింటే అందులోనే అమిగ్డాలిన్ అనే పదార్థం శరీరానికి హాని చేస్తుందని వారు చెబుతున్నారు. By Bhavana 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ iphone Offers: మళ్లీ మళ్లీ రాని ఆఫర్.. సగం ధరకే ఈ ఐఫోన్! ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో భాగంగా ఆపిల్ ఐఫోన్ 14పై అద్భుతమైన డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఏకంగా రూ. 36వేల డిస్కౌంట్ అందిస్తోంది. కేవలం రూ. 25వేల లోపే ఆపిల్ ఫోన్ను సొంతం చేసుకోవచ్చు. By Bhoomi 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ iPhone 14: ఐఫోన్ లవర్స్ కు గుడ్ న్యూస్... 70వేల ఫోన్ 50వేలకే..ఆఫర్ ఈ రోజు మాత్రమే..!! ప్రస్తుతం ఫ్లిప్కార్ట్లో సూపర్ వాల్యూ డేస్ సేల్ జరుగుతోంది. Apple iPhone వంటి ప్రీమియం స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేయాలనుకుంటే, ఇది గొప్ప అవకాశం. ప్రస్తుతం, ఫ్లిప్కార్ట్ సేల్లో ఐఫోన్ 14పై భారీ తగ్గింపు అందిస్తోంది. రూ. 70వేల ఐఫోన్ 14 కేవలం రూ. 58వేలకు కొనవచ్చు. By Bhoomi 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mobile Alert: శాంసంగ్, ఆపిల్ ఫోన్ యూజర్లకు కేంద్రం అలర్ట్ శాంసంగ్, ఆపిల్ ఫోన్ యూజర్లకు కేంద్రం అలర్ట్ జారీ చేసింది. వీటిల్లో సెక్యూరిటీ లోపాలున్నాయని...వెంటనే ఫోన్లను అప్ డేట్ చేసుకోవాలని సూచించింది. దీనివల్ల వ్యక్తిగత డేటాను హ్యకర్లు దొంగిలించే ప్రమాదముందని చెబుతోంది కేంద్ర కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్. By Manogna alamuru 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn