/rtv/media/media_files/2025/01/26/Uk9fCsDr80HGtwMGjvQk.jpg)
యాపిల్ ఆరోగ్యానికి మంచిదే. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. డైలీ వీటిని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు వీటిని తినకూడదు.
/rtv/media/media_files/2025/01/26/xIPlR6QNkBbMJxZe8NNX.jpg)
యాపిల్‌ను ఐబీఎస్ సమస్యలు ఉన్నవారు అసలు తినకూడదు. దీనివల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి.
/rtv/media/media_files/2025/01/26/wqNhcapVIkH48weqIZsr.jpg)
అలెర్జీ సమస్యలు ఉన్నవాళ్లు కూడా యాపిల్ పండు తినకపోవడం మంచిది. ఒకవేళ తింటే నోరు, గొంతు, పెదవులపై అలెర్జీ వస్తుంది.
/rtv/media/media_files/2025/01/26/zemRGFepacK6iUe1WR2s.jpg)
జీర్ణ సమస్యలు ఉన్నవారు కూడా వీటిని భోజనం ముందు, తర్వాత తినకూడదు. ఇలా తినడం వల్ల జీర్ణ సమస్యలు ఎక్కువ అవుతాయి.
/rtv/media/media_files/2025/01/26/eMZMu9jtXgzeMSu2s9dO.jpg)
మధుమేహం సమస్య ఉన్నవారు యాపిల్ తినడం వల్ల ఇంకా పెరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా డయాబెటిస్ ఉన్నవారు యాపిల్‌ను అసలు తినకూడదు.