వెబ్ స్టోరీస్ డయాబెటిస్ ఉన్నవారు వీటిని తిన్నారో.. అంతే సంగతులు మధుమేహం ఉన్నవారు జామ, యాపిల్, అత్తి పండ్లు, ద్రాక్ష, పైనాపిల్ పండ్లను తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వెబ్ స్టోరీస్ By Kusuma 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Apple: ఈ సమస్యలు ఉన్నవారు యాపిల్ తింటున్నారా.. వామ్మో మీరు ఇక ప్రమాదంలో పడినట్లే యాపిల్ ఆరోగ్యానికి మంచిదే. కానీ అలెర్జీ, జీర్ణ సమస్యలు, డయాబెటిస్ ఉన్నవారు వీటిని అసలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. వీటిని తింటే ఇంకా సమస్య తీవ్రం అవుతుంది. ముఖ్యంగా నోరు, గొంతు సమస్యలు వస్తాయి. By Kusuma 26 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ టాప్ ప్రొటీన్ రిచ్ ఫ్రూట్స్ ఇవే! ప్రొటీన్ రిచ్ ఫ్రూట్స్ దానిమ్మ, జామ, బ్లాక్ బెర్రీస్, కివీస్, అరటి పండ్లు, బొప్పాయి, నారింజ, యాపిల్ తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. వెబ్ స్టోరీస్ By Kusuma 26 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Apple: రోజూ ఈ సమయంలో యాపిల్ తింటే ఎన్నో లాభాలు యాపిల్ శరీరంలో కొత్త కణాల ఏర్పాటును ప్రోత్సహిస్తుంది. మెదడుపై వృద్ధాప్య ప్రభావాలను తిప్పికొట్టడానికి యాపిల్ సహాయపడుతుంది. ఉదయం అల్పాహారం తర్వాత 1 గంట లేదా భోజనం తర్వాత 1 లేదా 2 గంటల తర్వాత ఆపిల్ తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 03 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Apple: సెప్టెంబర్ 9 యాపిల్ ఈవెంట్ ఇట్స్ గ్లోటైమ్ ప్రతీ ఏడాది తమ కొత్త ప్రోడక్టులను లాంచ్ చేయడానికి యాపిల్ కంపెనీ ఒక ఈవెంట్‌ను నిర్వహిస్తుంది. ఈసారి నిర్వహించే ఈవెంట్‌కు ఇట్స్ గ్లో టైమ్ అని పేరు పెట్టింది. ఈ ఏడాది సెప్టెంబర్ 9న దీన్ని నిర్వహించనున్నామని యాపిల్ ప్రకటించింది. ఇందులో యాపిల్ 16 ఫోన్‌ను లాంచ్ చేయనుంది. By Manogna alamuru 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ iphone: ఐఫోన్ కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన ధరలు 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో కేంద్రం కస్టమ్స్ డ్యూటీని తగ్గించడంతో.. యాపిల్ తన ఐ-ఫోన్ 13,14,15 సిరీస్ ఫోన్ల ధరలు తగ్గిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఐ-ఫోన్ ప్రో లేదా ప్రో మ్యాక్స్ మోడల్ ఫోన్ల ధరలు రూ.5,100 నుంచి 6 వేల వరకు తగ్గనున్నాయి. By B Aravind 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ iPhone 17: యాపిల్ 17 లో బ్యాటరీ తీసే ఆప్షన్! వచ్చే ఏడాది లాంచ్ కానున్నఆపిల్17 ఫోన్ లో నయా ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. ఇక నుంచి ఆపిల్ బ్యాటరీని సులభంగా తీసే ఫీచర్ ను ఆ కంపెనీ ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం ఐరోపా దేశాల్లో ఆపిల్ పై ఆంక్షలు రావటమే ఈ మార్పులకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. By Durga Rao 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Whatsapp New Feature: వాట్సాప్ లో కొత్త ఫీచర్..! వాట్సాప్ లో త్వరలో సరికొత్త ఫీచర్ రాబోతున్నట్లు తెలుస్తోంది. యూజర్లు పెద్ద ఫైల్స్‌ను సులభంగా ట్రాన్స్ఫర్ చేసుకునేలా కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టనుంది. రెండు ఫోన్ల మధ్య ఫైల్‌లను ట్రాన్స్ఫర్ చేయడానికి ఏ థర్డ్ పార్టీ యాప్ అవసరం లేని ఫీచర్ వినియోగదారులకు అందుబాటులోకి వస్తోంది. By Bhavana 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ యాపిల్ యూజర్లను హెచ్చరించిన యాపిల్ సంస్థ! టెక్ దిగ్గజం యాపిల్ 'పెగాసస్' వంటి కొత్త కిరాయి స్పైవేర్ దాడికి అవకాశం ఉందని తాజాగా యాపిల్ యూజర్లను హెచ్చరించింది. భారత్‌తో సహా 98 దేశాల్లోని ఐఫోన్ వినియోగదారులకు ఈ హెచ్చరిక జారీ చేసింది. By Durga Rao 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn