Latest News In Telugu Hacking: హ్యాకింగ్ అలెర్ట్ దుమారం.. యాపిల్ కంపెనీకి నోటీసులు పంపిన కేంద్రం యాపిల్ నుంచి హ్యాకింగ్ అలర్ట్ మెసేజ్ వచ్చిన నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆ కంపెనీకి నోటీసులు పంపించింది. ఈ అలర్ట్ మెసేజ్‌లను ధృవీకరించేందుకు ఏమైనా ఆధారాలు ఉంటే సమర్పించాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొంది. By B Aravind 02 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hacking: కేటీఆర్, రేవంత్ రెడ్డి ఫోన్లు హ్యాక్?.. యాపిల్ నుంచి అలర్ట్ మెసేజ్! కాంగ్రెస్ ఎంపీ శశీ థరూర్, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా, శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది, రేవంత్ రెడ్డి, కేటీఆర్ తో పాటు మరో 20 మందికి యాపిల్ సంస్థ అలర్ట్ మెసేజ్ లు పంపడం చర్చనీయాంశమైంది. మీ ఐఫోన్లు హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది జాగ్రత్త! అంటూ ఆ మెసేజ్ ద్వారా హెచ్చరించింది యాపిల్. By B Aravind 31 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ BBD Sale : బంపర్ ఆఫర్..రూ. 50వేల ఐఫోన్..కేవలం రూ.20వేలకే..వెంటనే కొనేయ్యండి...!! ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో స్మార్ట్ఫోన్లపై బంపర్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు ప్రీమియం ఐఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే..ఇదే మంచి సమయం. ప్రస్తుతం, ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 12పై గొప్ప తగ్గింపు ఆఫర్ ఇవ్వబడుతోంది. ఈ బంపర్ ఆఫర్ పై మీరు ఐఫోన్ ను రూ. 20 వేల కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. By Bhoomi 11 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Apple iPhone: హైదరాబాద్ లో ఐఫోన్ వాడే వారికి షాక్.. అక్కడ అన్నీ ఫేకే.. పోలీసుల దాడుల్లో షాకింగ్ విషయాలు! By Nikhil 08 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ iPhone 15 : ఈ రోజే ఐఫోన్ 15 రిలీజ్...ధర ఎంత, ఎలా కొనాలి..పూర్తి వివరాలివే..!! ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్‌ను సెప్టెంబర్ 12న విడుదల చేసింది. దీని మొదటి సేల్ నేటి నుండి అంటే సెప్టెంబర్ 22 నుండి ప్రారంభమైంది. మీరు ఇప్పుడు iPhone 15ని ఆన్లైన్లో అలాగే కంపెనీ అధికారిక ఆఫ్‌లైన్ స్టోర్ నుండి కొనుగోలు చేయవచ్చు. ధర ఎంత, ఎలా కొనుగోలు చేయాలో పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. By Bhoomi 22 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Apple iphone Banned: యాపిల్‌కు బిగ్ షాక్..ఈ పాపులర్ ఐఫోన్‌పై నిషేధం..!! యాపిల్ ఐఫోన్ 15 లాంచ్ అయిన వెంటనే ఆపిల్ బిగ్ షాక్ తగిలింది. చైనా తర్వాత, ఇప్పుడు ఫ్రాన్స్‌లో ఐఫోన్ బ్యాన్ కారణంగా ఆపిల్‌కు డబుల్ దెబ్బ తగిలింది. ఫ్రాన్స్‌లో ఐఫోన్ 12 నిషేధించారు. ఐఫోన్ 12 మోడల్ నుండి వెలువడే రేడియేషన్ వల్లే ఈ ఫోన్ బ్యాన్ చేసినట్లు సమాచారం. ఐఫోన్ యొక్క ఈ మోడల్ పెద్ద మొత్తంలో రేడియేషన్‌ను విడుదల చేస్తుందని వెల్లడయ్యింది. By Bhoomi 15 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ iPhone 15 Launch: ఐఫోన్ 15 సీరీస్ లో కొత్త మార్పులు ఇవే. కొత్త ఐఫోన్ సీరీస్ వచ్చేసింది. కొత్త యాపిల్ ప్రొడక్ట్ లను రిలీజ్ ఈవేంట్ ను కాలిపోర్సియాలో అట్టహాసంగా నిర్వహించింది కంపెనీ. గత సీరీస్ లతో పోలిస్తే ఈసారి వాటిల్లో చాలా మార్పులు చేశారు. వాటి వివరాలు ఇవే... By Manogna alamuru 13 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Apple Event :ఈరోజే ఆపిల్ వండర్ లస్ట్ ఈవెంట్...ఐఫోన్ 15 సీరీస్ వచ్చేస్తోంది మొబైల్ ఫోన్లలో రారాజు అయిన ఆపిల్ ఐఫోన్ కొత్త సీరీస్ ఇవాల్టి నుంచి అందుబాటులోకి వచ్చేస్తోంది. వండర్ లస్ట్ పేరుతో అమెరికాలో ఆపిల్ కంపెనీ ఈవెంట్ నిర్వహించనుంది. దీంట్లో ఐఫోన్ 15 సీరీస్ తో పాటూ వాచ్ అల్ట్రా మోడల్స్ ను లాంచ్ చేస్తున్నారు. By Manogna alamuru 12 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Fatty Liver: కాలేయం కొవ్వెక్కితే...ఈ పండ్లు తినండి..ఇట్టే కరిగిపోతుంది..!! కాలేయం గురించి అంతగా పట్టించుకోం కానీ..అది మనకోసం చాలా కష్టపడుతుంది. రక్తంలో నుంచి విషపదార్థాలను వేరు చేస్తుంది. తిన్న ఆహారాన్ని జీర్ణమయ్యేందుకు తోడ్పడుతుంది. రక్తంలో గ్లూకోజు మోతాదులను స్థిరంగా ఉంచుతుంది. ఇలా ఎన్నో పనులు చేసిపెడుతుంది. ఇలాంటి కాలేయానికి ఇప్పుడు కొవ్వ పెద్ద ఇబ్బందిగా మారుతోంది. ప్రస్తుతం చాలా మంది ఫ్యాటీ లివర్ సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే ఈ కొవ్వును కరిగించుకోవాలంటే అనేక రకాల పండ్లను తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే అవి ఫ్యాట్ కట్టర్స్ లాగా పనిచేస్తాయి. By Bhoomi 22 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn