ఆంధ్రప్రదేశ్ Tirupati: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం...ముగ్గురి మృతి! ఏపీ తిరుపతిలో గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. బీఎన్ కండ్రిగ మండలం పార్లవల్లి గ్రామం వద్ద కారు, బైక్ ను ఢీకొట్టింది. By Bhavana 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Heavy Rains: కోస్తాకు భారీ వర్షసూచన..అల్పపీడనంగా ఉపరితల ఆవర్తనం! బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, ద్రోణి వల్ల నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దాని వల్ల కోస్తాలో రాగల 24 గంటల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. By Bhavana 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Crime: తాడేపల్లిగూడెంలో మహిళ దారుణ హత్య! ఆరుగొలను గ్రామానికి చెందిన జనపాముల సత్యవతి(48) అనే మహిళ అనుమానాస్పద స్థితి లో మృతి చెందింది. వారం క్రితం ఆమె ఇంటి నుంచి ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి రాలేదు.ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు కూడా అందింది. ఈ ఉదయం ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. By Bhavana 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు దుర్మరణం! ఏపీ రోడ్లు నెత్తురొడుతున్నాయి. శనివారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు.అన్నమయ్య జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండల బసవరాజు కండ్రిగ వద్ద టూరిస్టు బస్సు బోల్తాపడిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. By Bhavana 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Revanth -Chandrababu: ఇవాళ హైదరాబాద్లో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్రెడ్డి శనివారం సాయంత్రం సమావేశం కానున్నారు.ఇద్దరూ ముఖ్యమంత్రులుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని వారు అనుకున్నారు. By Bhavana 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Mahanandi: మహానందిలో మరోసారి చిరుత సంచారం! మహానందిలో మరోసారి చిరుత సంచరించింది.దీంతో మనుషుల ప్రాణాలు పోయేంత వరకు కూడా చిరుతను పట్టుకోరా అంటూ మహానంది ప్రజలు అటవీశాఖ తీరు తెన్నుల పై ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. By Bhavana 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Rains: తెలుగు రాష్ట్రాలకు వర్షాల గురించి ఐఎండీ ఏం చెప్పిందంటే! తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా పశ్చిమ, నైరుతి దిశల నుంచి అల్పపీడన గాలులు వీస్తున్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుకుగా ఉన్నాయని అధికారులు వెల్లడించారు. By Bhavana 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఔటర్ రింగ్ రోడ్డుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్! విజయవాడ ఈస్ట్రన్ బైపాస్ రోడ్ కు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అనుమతి లభించింది.చంద్రబాబు నిర్వహించిన భేటీలో అనుమతి ఇచ్చినట్లు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్నిచెప్పారు. రాజధాని ఔటర్ రింగ్ రోడ్డుకు కూడా నితిన్ గడ్కరీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లండించారు. By Bhavana 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: కరకట్ట పై ఫైళ్ల దహనం..కొన్నిటిపై వైసీపీ నేత ఫోటోలు! కాలుష్య నియంత్రణమండలి,ఏపీ ఖనిజాభివృద్ది సంస్థలకు చెందిన బస్తాల కొద్ది ఫైళ్లను విజయవాడ-అవనిగడ్డ కరకట్ట పై తగలబెట్టిన ఘటన ప్రస్తుతం రాష్ట్రంలో కలకలం రేపుతుంది.వీటిలో కొన్ని ఫైళ్లు సీఎంఓకు చెందినవి కాగా,మరికొన్ని కాలుష్య నియంత్రణమండలికి చెందిన హార్డ్ డిస్కులు ఉన్నాయి. By Bhavana 04 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn