ఆంధ్రప్రదేశ్ Nara Lokesh: క్షమించండి.. మళ్లీ అలా జరగనివ్వను.. నారా లోకేష్ సంచలన ట్వీట్! విజయవాడ కనవిజయవాడ కనకదుర్గ ఆలయం వద్ద పారిశుధ్య నిర్వహణ సరిగా లేదని.. తాను నీరు లేదని పలువురు భక్తులు ఎక్స్ లో చేసిన పోస్టుకు మంత్రి నారా లోకేష్ స్పందించారు. అసౌకర్యానికి గురైన భక్తులకు క్షమాపణలు చెప్పారు. By Nikhil 17 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Photos: సీఎం చంద్రబాబు, లోకేష్‌ను కలిసిన క్రికెటర్ నితీష్ రెడ్డి టీమిండియా యంగ్ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి తక్కువ కాలంలోనే తన టాలెంట్‌తో గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే వైజాగ్‌కి చెందిన నితీష్ తాజాగా సీఎం చంద్రబాబు, లోకేష్‌ను కలిశాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. By Kusuma 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nara Lokesh: మరో మహిళకు అండగా లోకేష్.. ఒక్క వీడియోతో స్వదేశానికి! ఏపీ మంత్రి లోకేష్ మరో మహిళకు అండగా నిలిచారు. ఉపాధి కోసం ఖతర్ దేశానికి వెళ్లి మోసపోయిన శ్రీసత్యసాయి జిల్లాకి చెందిన షేక్ రషీదను క్షేమంగా భారత్‌కు తీసుకొచ్చారు. తనను ఆదుకోవాలంటూ ఆ మహిళ మొరపెట్టుకోవడంతో లోకేష్ స్పందించి చర్యలు తీసుకున్నారు. By Seetha Ram 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap: ఇంటర్ విద్యార్థులకు శుభవార్త..రేపటి నుంచే ఆ పథకం అమలు! ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యార్థులకు ఈనెల నాలుగో తేదీ నుంచి మధ్యాహ్న భోజనం అందించనున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విజయవాడలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. By Bhavana 03 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nara Lokesh: నారా లోకేష్ మామూలోడు కాదు.. ఒక్క ట్వీట్‌తో ఏం చేశాడంటే! నారా లోకేష్ మరో గల్ఫ్ బాధితురాలికి అండగా నిలిచారు. కోనసీమ జిల్లాకు చెందిన వాసంశెట్టి పద్మను స్వస్థలానికి చేర్చారు. బతుకుదెరువు కోసం ఆమె మస్కట్‌కు వెళ్లింది. యజమాని ఇబ్బందులు తాళలేక తనను రక్షించాలని లోకేష్‌ను (ఎక్స్) ద్వారా కోరగా.. స్పందించి రప్పించారు. By Seetha Ram 27 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ గుజరాత్లో రూ.10 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం..మంత్రి లోకేశ్ ఫైర్! గుజరాత్‌లోని పాటన్‌లో 5 టన్నుల బరువున్న 155 ఎర్రచందనం దుంగల్ని ఏపీ రెడ్ సాండర్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ పట్టుకున్నారు. గుజరాత్ పోలీసుల సాయంతో ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. దీనిపై మంత్రి లోకేశ్ స్పందించి స్మగ్లర్లపై ఫైర్ అయ్యారు. By Seetha Ram 14 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Google: ఏపీ ప్రభుత్వంతో గూగుల్ కీలక ఒప్పందాలు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో గూగుల్ మ్యా్ప్స్ ఇండియా జనరల్ మేనేజర్ లలితా రమణి, ఏపీ రియల్ టైమ్స్ గవర్సెన్స్ శాఖ కార్యదర్శి సురేష్ కమార్ అమరావతి ఏసీ సచివాలయంలో మొమోరెండ్ ఆఫ్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. By K Mohan 05 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఒక్క మెసేజ్ చేయాలనిపించలేదా..తమ్ముడు అంటూ లోకేష్ ఎమోషనల్ ట్వీట్ టీడీపీ కార్యకర్త, తన వీరాభిమాని శ్రీను మరణంపై మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.ఏదైనా సమస్య ఉంటే తనకు చెప్పాల్సిందన్నారు. ఇలా ప్రాణాలు తీసుకోవడం చాలా బాధగా ఉందన్నారు. By Bhavana 02 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ చాగంటి కోటేశ్వరరావుకు సీఎం చంద్రబాబు కీలక సూచన.. అలా చేయాల్సిందే! ఏపీ రాష్ట్ర నైతిక విలువల సలహాదారు చాగంటి కోటేశ్వరరావుకు సీఎం చంద్రబాబు కీలక సూచన చేశారు. విద్యార్థులు, యువతలో నైతిక విలువలు పెంచేందుకు కృషి చేయాలన్నారు. నైతిక విలువలు పెంచేందుకు కార్యక్రమాలు చేపట్టాలన్నారు. By Seetha Ram 25 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn