ఆంధ్రప్రదేశ్ Nara Lokesh: ప్రభుత్వం కనబడకూడదు, పాలన మాత్రమే కనబడాలి. మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు ప్రభుత్వం కనబడకూడదు,పాలన మాత్రమే కనబడాలి. ఆ పరిపాలన ప్రజల జేబుల్లో ఉండాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని విద్య,ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. జూన్ 30 నుంచి మనమిత్ర వాట్సప్ గవర్నెన్స్ 2.0 వెర్షన్ తీసుకొస్తామని, ఏఐ ఆధారిత సేవలు అందిస్తామన్నారు. By Madhukar Vydhyula 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP EAPCET 2025: ఏపీ ఈఏపీ సెట్ 2025 నోటిఫికేషన్ రిలీజ్.. ఫుల్ డీటెయిల్స్ ఇవే! AP EAPCET2025 నోటిఫికేషన్ను JNTU కాకినాడ రిలీజ్ చేసింది. ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు మార్చి 15నుంచి ఏప్రిల్ 24 వరకు అప్లై చేసుకోవచ్చు. మే 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు, 21-27 వరకు ఇంజనీరింగ్ పరీక్షలు జరుగుతాయి. By Seetha Ram 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Teachers: టీచర్స్ బదిలీ చట్టంపై ప్రభుత్వం సంచలన నిర్ణయం.. అధికారులకు కీలక ఆదేశాలు! ఏపీ పాఠశాల విద్యలో జీవో 117 ఉపసంహరణపై ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని సూచించాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. విద్యార్థి డ్రాప్ అవుట్ కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి శనివారం నో బ్యాగ్ డేగా ప్రకటించి కో కరిక్యులమ్ యాక్టివిటీస్ రూపొందించాలన్నారు. By srinivas 28 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీలో ఇక రెండు రకాల స్కూళ్ళు.. చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం! విద్యా విధానాన్ని మరింత మెరుగుపరిచేందుకు ఏపీ ప్రభుత్వం మరో ముందుడుగు వేసింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రెండు రకాల స్కూళ్లను నిర్వహించాలని భావిస్తోంది. బేసిక్ ప్రాథమిక పాఠశాల, ఆదర్శ పాఠశాలలుగా నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. By srinivas 16 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. డిగ్రీ, పీజీ కాలేజీల్లో ఐరిస్ హాజరు! ఏపీ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్ధుల హాజరుకు ఐరిస్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. డిగ్రీ, పీజీ విద్యార్థులందరికీ ఐరిస్ హాజరును అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. By srinivas 30 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: వారికి వెంటనే జీతాలు చెల్లించాలి.. లోకేష్ కీలక ఆదేశాలు వచ్చే విద్యాసంవత్సరం మొదలయ్యే నాటికి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు సిద్ధంగా ఉంచాలని మంత్రి నారా లోకేష్ అధికారులకు ఆదేశించారు. అలాగే పాఠశాలల్లో ఆయాలు, వాచ్మెన్లకు పెండింగ్లో ఉన్న జీతాలను తక్షణమే చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. By B Aravind 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Inter Supply Results : నేడే ఇంటర్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు ఏపీలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు మంగళవారం నాడు విడుదల కానున్నాయి. ముందు ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు, ఆ తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు ప్రకటించనున్నారు. By Bhavana 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News : ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! ఏపీలో ప్రతి మండలంలో రెండు జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా 210 హై స్కూళ్లను జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. By Bhoomi 20 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn