ఆంధ్రప్రదేశ్ AP News : ఏపీలో కాంగ్రెస్ పార్టీ లోకసభ జాబితా విడుదల..9 మంది అభ్యర్థులు వీరే.! ఏపీలో కాంగ్రెస్ పార్టీ లోకసభ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఏపీలో 9 మంది, జార్ఖండ్ కు చెందిన ఇద్దరు అభ్యర్థులతో కలిపి మొత్తం 11 మంది కూడిన లిస్టును ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదివారం విడుదల చేశారు. By Bhoomi 21 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : ఐదు స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల మార్పు ఇంకా కాసేపట్లో బీ-ఫారాలు అందజేస్తారు అనగా ఇప్పుడు ఆంధ్రా టీడీపీ అభ్యర్థుల్లో మార్పులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పాడేరు, మాడుగుల, మడకశిర, వెంకటగిరి, దెందులూరు అభ్యర్థుల స్థానాలను మార్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. దీనిపై మరికొంత సేపటిలో క్లారిటీ రానుంది. By Manogna alamuru 21 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : సీఎం జగన్పై దాడి కేసులో ట్విస్ట్.. అతనికి సంబంధం లేదు ఆంధ్రా సీఎం జగన్పై దాడి కేసులో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. నిన్నటి వరకు నిందితులు ఇద్దరు అని చెప్పారు. సతీష్ అనే వ్యక్తి చేత దుర్గారావు అనే వ్యక్తి కొట్టించాడు అన్నారు. కానీ ఈరోజు దుర్గారావుకు ఈ దాడితో సంబంధం లేదని చెబుతున్నారు పోలీసులు. By Manogna alamuru 21 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఏపీలో పదో తరగతి ఫలితాలు ఎప్పుడంటే.. ఏపీలో పదో తరగతి ఫలితాల విడుదలకు సంబంధించి రాష్ట్ర విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 22న (సోమవారం) ఉదయం 11 గంటలకు పరీక్ష ఫలితాలు విడుదల చేస్తామని తెలిపింది. విజయవాడలోని గేట్వే హోటల్లో విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ విడుదల చేస్తారని పేర్కొంది. By B Aravind 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MLA Roja : ఐదేళ్ళల్లో దాదాపు రెండు రెట్లు పెరిగిన రోజా ఆస్తులు.. ఆంధ్రప్రదేశ్ నగరి నియోజకవర్గం నుంచి వైసీపీ తరుఫున అసెంబ్లీ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశారు రోజా. దీంతో పాటూ ఆమె తన ఆస్తులు, అప్పుల వివరాలను కూడా సమర్పించారు. ఐదేళ్ళల్లో దాదాపు రెండు రెట్లు ఈతన ఆస్తుల విలువ పెరిగినట్లుగా చూపించారు రోజా. By Manogna alamuru 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : సొంత తల్లిని కత్తితో పొడిచి చంపిన కొడుకు.. కారణం ఇదే ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామంలో సొంతతల్లినే కొడుకు కత్తితో విచక్షణారహితంగా పొడిచి హత్య చేశాడు. చెడు వ్యసానాలకు బానిసైన కొడుకు ఇటీవల ఆస్తి పంపకాలు చేయమని అడిగాడు. తల్లి నిరాకరించి కోర్టుకు వెళ్లడంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. By B Aravind 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Elections: తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ జాతర..ఇవాళ్టి నుంచే నమోదు తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ , అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. ఈరోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ మొదలవనుంది. ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నెల 25 వరకు నామినేషన్లను తీసుకోనున్నారు. By Manogna alamuru 18 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Lok Sabha Elections 2024: రేపే తెలుగు రాష్ట్రాల్లో ఎంపీ ఎన్నికల నోటిఫికేషన్.. నామినేషన్ల జాతర షురూ! దేశవ్యాప్తంగా 4వ విడత ఎన్నికల నోటిఫికేషన్ గురువారం రిలీజ్ కానుంది. ఏప్రిల్ 18న ఏపీ, తెలంగాణతోపాటు మొత్తం 96 లోకసభ స్థానాలకు నోటిఫికేషన్ ఇవ్వనుంది ఈసీ. మార్చి 16 నుంచి దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. By Bhoomi 17 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections 2024 : ఏపీ శాసనసభ చరిత్ర ఇదే! దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటికి ఆంధ్రా ప్రాంతం మద్రాసు ప్రెసిడెన్సీలో ఉంది. 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైంది. నవంబర్ 1, 1956న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాంగా అవతరించింది. ఏపీ శాసనసభ చరిత్ర ఏంటి లాంటి విషయాల కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn