ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఈ సారి సూపర్ హిట్ కొట్టిన పవన్.. పవర్ స్టారర్ సక్సెస్ కు కారణాలివే! జగన్‌ను ఓడించి చూపిస్తానన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట నిలబెట్టుకున్నారు తాను గెలవడమే కాకుండా కూటమి విజయానికి కారణం అయ్యారు. ప్రస్తుతం కూటమి సృష్టిస్తున్న ప్రభుంజనం వెనుక జనసేనానే ఉన్నారన్నది ఎవ్వరూ కాదనలేని నిజం. By Manogna alamuru 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP : రుషికొండ ప్యాలెస్‌పై టీడీపీ జెండా.. సంబరాల్లో పార్టీ శ్రేణులు..! ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి ప్రభంజనం కొనసాగుతున్న నేపథ్యంలో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే విశాఖ రుషికొండ ప్యాలెస్‌పై పార్టీ జెండా ఎగుర వేశారు. కాగా, ఇప్పటి వరకు రుషికొండపై వైసీపీ ప్రభుత్వం ఎవ్వరిని అనుమతించని విషయం తెలిసిందే. By Jyoshna Sappogula 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఏపీలో కూటమి గెలుపుకు కారణాలు ఇవే.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయానికి చేరువలో ఉంది. ఇప్పటికే చాలా ఆధిక్యంలో దూసుకువెళుతున్న కూటమి...ఈసారి అక్కడ గవర్నమెంటు ఏర్పాటు చేయడం ఖాయం అని తెలుస్తోంది. ఏపీలో కూటమి విజయానికి కారణాలు ఏంటి? వైసీపీ ఎందుకు గెలవలేకపోయింది కింది ఆర్టికల్‌లో చూడండి. By Manogna alamuru 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: పేదల పాలిట సంజీవనిగా.. 'రవిప్రకాష్ సిలికాన్ ఆంధ్ర సంజీవని' ఆస్పత్రి కృష్ణా జిల్లాలోని కూచిపూడి గ్రామంలో 'రవిప్రకాష్ సిలికన్ఆంధ్ర సంజీవని' అనే ఆసుపత్రి ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ హాస్పిటల్లో లభిస్తున్న ఉచిత, మెరుగైన వైద్యం కోసం వివిధ గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున రోగులు ఇక్కడికి వస్తున్నారు. By B Aravind 03 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : ఏపీలోకి రుతుపవనాలు... ఉదయం నుంచే పలు జిల్లాల్లో వర్షాలు! ఏపీ వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించేందుకు రెడీగా ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలోని చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. By Bhavana 03 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : బీచ్ లో ముగ్గురు యువతుల గల్లంతు.. ఇద్దరి మృతి! ఏపీలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం తంతడి బీచ్ లో తీవ్ర విషాదం నెలకొంది.బీచ్ లో ముగ్గురు యువతులు గల్లంతు అయ్యారు...వారిలో ఇద్దరు యువతులు చనిపోగా..మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. By Bhavana 03 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : ఏపీలో మూడు రోజుల పాటు మందు షాపులు బంద్...! ఏపీలోని మందు బాబులకు మింగుడుపడని వార్త...రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు వైన్ షాపులు మూసివేయనున్నారు. దీనికోసం ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఏపీలో సోమవారం నుంచి బుధవారం వరకు మద్యం షాపులను మూసివేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. By Bhavana 03 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Telangana : ఏపీతో తెగిన ఉమ్మడి బంధం.. హైదరాబాద్ ఇక పూర్తిగా తెలంగాణకే! తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వేరుపడిన తర్వాత రాజధాని లేని విభజిత ఏపీకి హైదరాబాద్‌ను పదేళ్లపాటు ఉమ్మడిగా రాజధానిగా కొనసాగిస్తూ కేంద్రం ప్రకటించింది. ఈ గడువు నిన్నటితో ముగిసింది. ఇకపై హైదరాబాద్ తెలంగాణకు శాశ్వత రాజధానిగా కొనసాగనుంది. By Bhavana 02 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Breaking : వైసీపీకి షాక్.. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై హైకోర్టు సంచలన తీర్పు ఏపీలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై హైకోర్టు తీర్పు వెలువరించింది. వైసీపీ దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చిన న్యాయస్థానం.. ఎన్నికల సంఘం వాదనతో ఏకీభవించింది. పోస్టల్ బ్యాలెట్ ఓటుపై సీలు లేకున్నా కౌంటింగ్ నిర్వహించే అర్హత ఉంటుందని ఈసీ ఇచ్చిన వివరణను సమర్ధించింది. By B Aravind 01 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn