ఆంధ్రప్రదేశ్ Machilipatnam : జనసేన నేత కారును తగలబెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు! ఏపీలో జనసేన, టీడీపీ నేతలే టార్గెట్ గా దాడులు జరుగుతున్నాయి. తాజాగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దుండగులు మరోసారి రెచ్చిపోయారు. జనసేన నాయకుడు కర్రి మహేశ్ కారును తగులబెట్టారు. ఇంటిముందు పార్క్ చేసిన కారుకు నిప్పు పెట్టడం తో మహేశ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. By Bhavana 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Macherla MLA : మరోసారి కోర్టుకు వెళ్లిన ఎమ్మెల్యే పిన్నెల్లి.. ఎందుకంటే! మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరోసారి హైకోర్టు మెట్లెక్కారు.హత్యాయత్నం కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో ఆయన హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. పిన్నెల్లి తనకు కౌంటింగ్ ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. By Bhavana 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Road Accident : కల్వర్టును ఢీకొన్న కారు.. నలుగురు అక్కడిక్కడే మృతి! తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి మండలం ఎం.కొంగరవారిపల్లి దగ్గర కల్వర్టును కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరికీ గాయాలు అయ్యాయి. చనిపోయిన వారిని నెల్లూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. By Bhavana 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Crime : ఏసీబీ వలలో రావులపాలెం పోలీస్ స్టేషన్.. అడ్డంగా బుక్కైన సీఐ! డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం పోలీస్ స్టేషన్ సీఐ ఆంజనేయులు యాభై వేల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. కోడిపందాల కేసులో ఇరుక్కున్న లక్ష్మణ్ ఫిర్యాదుతో డీఎస్పీ శ్రీ హరి రాజు ఆధ్వర్యంలో ట్రాప్ చేసి పట్టుకున్నారు. వీడియో వైరల్ అవుతోంది. By srinivas 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLA KTR : 2.37లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చాము: కేటీఆర్ కేసీఆర్ గత పదేళ్లలో 2.37లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చారని అన్నారు కేటీఆర్. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పదేళ్ల పాలనలో 26,084 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసిందని.. 2004 నుంచి 2014 వరకు తెలంగాణ యువతకు 10 వేల ఉద్యోగాలు మాత్రమే వచ్చాయని పేర్కొన్నారు. By V.J Reddy 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ తిరుమల శ్రీవారి ఉచిత దర్శనం రద్దు..తితిదే కీలక ప్రకటన! తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో శ్రీవారి ఉచిత దర్శనాన్ని నిలిపివేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్ల్లో,తమిళనాడు,బెంగళూరులో ఎన్నికల పోలింగ్ ముగియటంతో ఒక్కసారిగా భక్తుల దర్శనానికి పోటెత్తారు.దీంతో తితిదే మండలి ఈ చర్యలు చేపట్టింది. By Durga Rao 24 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Prashant Kishore : ఏపీ ఫలితాలపై మరోసారి ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు ఏపీ ఎన్నికల ఫలితాలపై మరోసారి ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ ఈసారి చిత్తుగా ఓడిపోబోతున్నారని జోస్యం చెప్పారు. ఏపీలో కూటమి అధికారంలోకి వస్తుందని అన్నారు. ఎన్నికల ఫలితాలు చూసి జగన్ షాక్ అవుతారని పేర్కొన్నారు. By V.J Reddy 21 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : ఏపీకీ చేరుకున్న 20 పారామిలిటరీ బలగాలు ఆంధ్రప్రదేశ్‌కు శనివారం 20 కంపెనీల పారామిలిటరీ బలగాలు చేరుకోన్నాయి. ఆదివారం మరికొన్ని పారామిలిటరీ బలగాలు వచ్చే ఛాన్స్ ఉంది. కౌంటింగ్, స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. By B Aravind 18 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : ఏపీ ఆందోళన పరిస్థితులపై ఈసీ సంచలన నిర్ణయం.. అప్పటి వరకు కేంద్రబలగాలు రాష్ట్రంలోనే.. ఏపీ ఆందోళన పరిస్థితులపై కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ఫలితాలు విడుదల అయిన 15 రోజుల వరకూ కేంద్రబలగాలను రాష్ట్రంలోనే కొనసాగించాలని ఆదేశించింది. అవసరమైతే మరిన్ని బలగాలనూ వినియోగించుకోవాలని సూచించింది. ఈ మేరకు కేంద్రహోంశాఖకు ఆదేశాలు జారీ చేసింది. By Jyoshna Sappogula 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn