/rtv/media/media_files/2025/04/12/N955iOV4X8FtOwhjrnuQ.jpg)
AP Inter Results
AP INTER RESULTS 2025:
ఏపీ ఇంటర్ పబ్లిక్ పరీక్ష ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. అయితే ఈ ఫలితాలను https://resultsbie.ap.gov.in వెబ్‌సైట్‌తో పాటు వాట్సాప్‌లో కూడా చూడవచ్చు. 9552300009కు Hi అని మెసేజ్ చేస్తే పీడీఎఫ్ రూపంలో రిజల్ట్స్ కనిపిస్తాయి. దీన్ని మీరు డౌన్‌లోడ్ చేసుకుని మెమోగా కూడా వాడవచ్చు. అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 70 శాతం ఉత్తీర్ణత, ఇంటర్ సెకండ్ ఇయర్‌లో 83 శాతం ఉత్తీర్ణత విద్యార్థులు సాధించారు.
🚨 breaking news🚨
— మన ప్రకాశం (@mana_Prakasam) April 12, 2025
ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి నారా లోకేష్ గారు
ఇంటర్ ఫస్టియర్‌లో 70 శాతం ఉత్తీర్ణత
ఇంటర్ సెకండియర్‌లో 83 శాతం ఉత్తీర్ణతhttps://t.co/uvWOjWDhgK వెబ్సైట్లో ఫలితాలు#AndhraPradesh #IPE2025 #Results pic.twitter.com/Vc5g8EzdTC
గత పదేళ్లలో ఇంత ఉత్తీర్ణత శాతం లేదని..
ఏపీ ఇంటర్ ఫలితాలను విడుదల చేస్తూ.. నారా లోకేశ్ మాట్లాడారు. గత పదేళ్లలో అత్యధిక ఉత్తీర్ణత శాతం ఈ ఏడాదే నమోదైందని తెలిపారు. ప్రభుత్వ ఎయిడెడ్ కాలేజీల్లో మంచి రిజల్ట్స్ వచ్చాయని తెలిపారు.