AP Schools: ప్రైవేటు స్కూళ్లపై లోకేష్ సంచలన నిర్ణయం.. అధికారులతో కీలక భేటీ!
ఏపీలోని ప్రైవేట్ స్కూళ్ల గుర్తింపు గడువును 10ఏళ్లకు పెంచనున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రైవేటు స్కూల్స్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ పోటీ పోడి విద్యావ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు.