జాబ్స్ JOBS: పది అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.50 వేలకు పైగా వేతనం! నిరుద్యోగులకు మరో తీపి కబురు అందింది. పది, ఇంటర్, డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 2049 ఉద్యోగాలను భర్తీ చేయనుండగా అర్హతగల అభ్యర్థులు మార్చి 18 వరకూ అప్లై చేసుకోవాలి. ఉద్యోగాన్నిబట్టి బేసిక్ శాలరీ రూ.50 వేలతో మొదలుకానుంది. By srinivas 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Inter Exam :ఇంటర్ విద్యార్థులకు అలర్ట్..పరీక్ష వాయిదా! ఏపీ ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్ లో భాగమైన పర్యావరణ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఏపీ ఇంటర్ విద్యామండలి పేర్కొంది. శనివారం (ఫిబ్రవరి 3) న జరగాల్సిన పరీక్షను ఫిబ్రవరి 23 (శుక్రవారం) కి మార్చినట్లు ఇంటర్ విద్యామండలి ప్రకటించింది. By Bhavana 02 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad:హైదరాబాద్ అంబర్పేట్లో దారుణం..ఇద్దరు బాలికలపై దాడి హైదరాబాద్ అంబర్పేట్లో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు బాలికల మీద రమణ అనే అబ్బాయి కత్తితో దాడి చేశాడు. ప్రేమించాలంటూ ఒత్తిడి చేస్తూ కత్తితో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత భయంతో రమణ కూడా ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. By Manogna alamuru 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Big Breaking: ఏపీ టెన్త్, ఇంటర్ పరీక్షల తేదీలు విడుదల ఏపీ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్స్ విడుదలయ్యాయి. రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్నందున మార్చి 1 నుంచి 30 వరకూ ఈ రెండు పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ అధికారికంగా ప్రకటించారు. మార్చి 1-15 ఇంటర్, మార్చి 18-30 వరకూ 10వ తరగతి పరీక్షలుంటాయి. By srinivas 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn