/rtv/media/media_files/2025/03/20/za79hqLJcZtQGsJtu6G3.jpeg)
nara lokesh minister
ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు నేడు విడుదల చేయనున్నట్లు విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు. ఈ రోజు 11 గంటలకు ఇంటర్ పరీక్షలను విడుదల చేస్తారు. అయితే ఈ ఫలితాలను https://resultsbie.ap.gov.in వెబ్‌సైట్‌తో పాటు వాట్సాప్‌లో కూడా చూడవచ్చు. 9552300009కు హాయ్ అని ఎస్‌ఎంఎస్ చేస్తే మీ రిజల్ట్స్ వస్తాయి. ప్రతీసారి ఫలితాల కోసం హడావిడి ఏర్పాట్లు, ఖర్చులు లేకుండా ఉండేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు మంత్రి లోకేష్ తెలిపారు.
ఇది కూడా చూడండి: Brain Health: ఈ అలవాట్లు వెంటనే మానెయ్ లేదంటే బ్రెయిన్ షెడ్డుకే..!
🚨 Intermediate Results Update:🚨
— Lokesh Nara (@naralokesh) April 11, 2025
Kindly note that the results for the Intermediate Public Examination (IPE) 2025 for 1st and 2nd-year students will be available on 12th April, 2025 from 11 AM onwards!
Students can check their results online at https://t.co/UDtk11bzit.…
ఇది కూడా చూడండి: Hyderabad Mandi Biryani: హైదరాబాద్ వాసులకు 'ఫ్రీ మండి' బిర్యానీ.. ఎలాంటి షరతులూ లేవు..
AP Inter Results శనివారం ఉదయం 11 గంటలకు విడుదల. ఫలితాలను web sites తోపాటు మన మిత్ర వాట్సప్ యాప్‌లోనూ పొందవచ్చు. వాట్సప్ నంబరు 95523 00009కు 'హాయ్' అని ఎస్‌ఎంఎస్ ఇచ్చి, ఫలితాలను ఎంచుకొని, అవసరమైన సమాచారాన్ని అందిస్తే పీడీఎఫ్ రూపంలో ఫలితాలు వస్తాయి.#APInterResults
— Uttarandhra Rise (@UttarandhraRise) April 12, 2025
ఇది కూడా చూడండి: China: మీరు పెంచితే మేము పెంచమా అంటున్న చైనా..125 శాతం సుంకం పెంపు
AP Inter Results 2025 Date and Time Announced: BIEAP to Declare 1st, 2nd Year Results Soon – Check Details and Steps to Downloadhttps://t.co/Iz3Cjr55cD#Results #BIEAP #BIEAPResults2025
— Krishi Jagran Official (@kjkrishimedia) April 12, 2025
ఇది కూడా చూడండి: TG Crime: సిరిసిల్లలో ఘోరం.. తొగొచ్చి తండ్రిని కొట్టి చంపిన కొడుకు!